Dandakam – Bhakti Ved

Dandakam – దండకం
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. దండకం అనేది దేవుని గుణాలను, ఆత్మని స్తుతించడానికి అనువదిస్తుంది. దండకాలు భక్తికి ఆధారంగా ఉంటాయి. ఇవి దేవుని విశేష లక్షణాలను, ఆత్మని శ్లాఘించడానికి సాధించటం లేదా మరియు స్తుతిస్తుంది. దండకాల రచనలు శివుని స్తుతిస్తున్నాయి, సర్వ దేవతలను ఆరాధించటానికి సహాయపడతాయి. భక్తుల మనసును శుద్ధి చేస్తాయి, దేవునిని అందుకోవడానికి ఉపయోగపడుతుంది. సాధకులు దండకాల విశేషత మరియు అనుభూతి అనుభవిస్తారు. ఈ రచనలు అనేక రచయితలకు చెందినవి. ప్రతి దేవునికి వారి స్వంత దండకం ఉంటుంది. దండకాలు శ్రేణిలో భక్తిని అతిశయంగా పెంచడంలో సహాయపడతాయి. మొదలగు దండకం విషయముల గురించి ఈ క్రింద ఇచ్చిన లింకులు ద్వారా తెలుసుకుందాం…

Dandakalu – దండకాలు

శ్రీ ఆంజనేయ దండకము

శ్రీ సాయినాథుని దండకం

శ్రీ ఆంజనేయ దండకము | Sri Anjaneya Dandakam In Telugu
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ ఆంజనేయ దండకము గురించి తెలుసుకుందాం. శ్రీ ఆంజనేయ దండకం ఎంతో ప్రాచీనమైనది మరియూ వాడకలో ఉన్నది. స్వామి వారి మహిమలు అమోఘమైనవి, అలాగే వారి యొక్క మంచి గుణాలు, సాహస కృత్యములు, మరియు భక్తులకు అనుగ్రహించేటటువంటి వంటి విషయములు అన్నీయు ఇందులో క్లుప్తముగా పొందుపరచడమైనది. ఈ దండకములోని పదాలు, సంస్కృతము, మరియు లయబద్దంగా వుండడము చేత వీటిని శబ్దపారాయణం చేయడము వల్ల మనసులో వున్న కోర్కెలన్నిటిని అయిన నేరవేర్చుతాడని, సుఖసంతోషాలు చేకూరుతాయని అనేది భక్తుల యొక్క గొప్ప నమ్మకం.

ఆంజనేయ దండకము – Anjaneya Dandakam

శ్రీ ఆంజనేయం – ప్రసన్నాంజనేయం – ప్రభాదివ్యకాయం – ప్రకీర్తిప్రదాయం – భజేవాయుపుత్రం – భజేవాలగాత్రం – భజేహం పవిత్రం – భజేసూర్యమిత్రం – భజే రుద్రరూపం – భజే బ్రహ్మతేజంబటంచున్ – ప్రభాతంబుసాయంత్రంబు – నీనామ సంకీర్తనల్ జేసి – నీరూపు వర్ణించి – నీమీద నేదండకం బొక్కటిన్ – జేయనూహించి – నీమూర్తినిన్ గాంచి – నీ సుందరంబెంచి నీ దాసదాసుండనై – శ్రీరామభక్తుండనై – నిన్ను నేగొల్చెదన్ – నీకటాక్షంబునన్ జూచితే – వేడుకల్ జేసితే – నా మొరాలించితే – నన్ను రక్షించితే – అంజనాదేవిగర్భాన్వయా – దేవ – నిన్నెంచ నేనెంతవాడన్ – దయాశాలివై జూచితే – దాతవై బ్రోచితే – దగ్గరన్నిల్చితే – తొల్లి సుగ్రీవుకు న్మంత్రివై స్వామికార్యార్థమం దుండి – శ్రీరామసౌమిత్రులంజూచి – వారిన్ విచారించి – సర్వేశుపూజించి – యబ్బానుజుల బంటుగావించి – యవ్వాలినింజంపి – కాకుత్థ్సతిలకున్ – దయాదృష్టి వీక్షించి – కిష్కింధకేతెంచి – శ్రీరాముకార్యార్థమై – లంకకేతెంచియున్ – లంకిణిన్జంపియున్ – లంకయున్ గాల్చియున్ – భూమిజన్ జూచి – యానందముప్పొంగ – నా యుంగరంబిచ్చి – యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి – సంతోషితున్ జేసి – సుగ్రీవుడా యంగదా జాంబవంతాది – వీరాదులం గూడి – యాసేతువున్ దాటి – వానరుల్ మూక పెన్మూకలై – దైత్యులన్ ద్రుంచగా – రావణుండంత – కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మండమైనట్టి – యాశక్తియున్ వేసి – యాలక్ష్మణున్ మూర్చనొందించగా – నప్పుడేబోయి సంజీవియున్ దెచ్చి – సౌమిత్రికిన్నిచ్చి – ప్రాణంబురక్షించగా – కుంభకర్ణాది న్వీరులన్ బోరి – శ్రీరాము బాణాగ్ని వారందరున్ – రావణున్ జంపగా – నంతలోకంబులానందమైయుండ – నవ్వేళలందు – న్విభీషణన్ – వేడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జేయించి సీతామహాదేవినిన్ దెచ్చి – శ్రీ రాముతో జేర్చి – యయోధ్యకున్ వచ్చి – పట్టాభిషేకంబు – సంరంభమైయున్న నీకన్న – నాకెవ్వరున్ – కూర్మిలేరంచు – మన్నించినన్ – శ్రీరామభక్తిప్రశస్తంబుగానిన్ను – నీనామసంకీర్తనల్ జేసితే – పాపముల్ బాయునే – భయములునీర్దునే – భాగ్యముల్గల్గునే – సకల సామ్రాజ్యముల్ – సకల సంపత్కరమ్ము లగం గల్గవే వానరాకార – యోభక్తమందార – యోపుణ్యసంచార – యోధీర – యోవీర – నీవేసమస్తంబు – నీవేమహాఫలముగా వెలసి – యా తారకబ్రహ్మమంత్రంబు – పఠియించుచున్ సంధానమున్ జేయుచున్ స్థిరముగా వజ్రదేహంబునుందాల్చి – శ్రీరామ శ్రీరామ యంచున్ – మనః పూతమై – ఎప్పుడున్ తప్పకన్ దలతు – నాజిహ్వాయందుండియుం నీదీర్ఘదేహంబు – త్రైలోకసంచారివై – రామనామాంకితధ్యానివై – బ్రహ్మవై – బ్రహ్మతేజంబునన్ – రౌద్రనిజ్వాల కల్లోల – హావీర హనుమంత – ఓంకార ఓంకార శబ్దంబులన్ – క్రూరసర్వగ్రహ భూతప్రేతపిశాచ – శాకినీథాకినీ – మోహినీ గాలిదయ్యంబులన్ నీదువాలంబునన్ జుట్టి – నేలంబడంగొట్టి – నీ ముష్టిఘాతంబులన్ – బహుదండంబులన్ – రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్నిరుద్రుండవై – బ్రహ్మప్రభాభాసితంబైవ – నీదివ్య తేజంబునన్ జూపి రార నాముద్దు కుమారా యంచు దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే, సదా బ్రహ్మచారీ నమస్తే, వ్రతపూర్ణహారీ నమస్తే వాయుపుత్రా నమస్తే నమోనమః- నీదివ్య క్షేత్రంబునైయొప్పు శ్రీతాడుబందుపురంబందు – (ఇచటతాము పూజించు హనుమాన్ నామమును ఉచ్చరించుకోవచ్చును) నీనోర్మిదర్శించి హర్షించు – నీభక్తబృందంబులన్ జేఱి – దయాదృష్టి వీక్షించి – ఎల్లప్పుడున్ దీవించు స్వామి నమస్తే నమస్తే – నమస్తే వ్రతః పూర్ణకారీ నమస్తే – శ్రీమద్వీరాంజనేయానమస్తే – నమస్తే – నమః ||

(ఈ దండకము బహు నిష్ఠతో బఠించినట్లయిన సర్వపాపములు నశించును. భయ, రోగ బాధలుండవు. భాగ్యములు గల్గును. సకల సామ్రాజ్యములు, సకల సంపత్కరములు గలుగును. భూతప్రేత పిశాచ రోగ శాకినీ ఢాకినీ గాలిదయ్యంబులు దగ్గరకు చేరవు.)

Sri Sainatha Dandakam In Telugu – శ్రీ సాయినాథుని దండకం
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సాయినాథుని దండకం గురించి తెలుసుకుందాం…

శ్రీ సాయినాథుని దండకం

శ్రీసాయిబాబా! దయాసాంద్ర! త్రిమూర్త్యాత్మకా! శ్రీదత్త, శివ, రామకృష్ణ, మారుత్యాది దివ్యావతార స్వరూప! ఈ ధరిత్రిన్ భక్తులన్ రక్షింప లీలతో దేహమున్దాల్చి నీ పూజలన్, నీ సేవలన్, నీ నామ సంకీర్తనల్ జేయు భక్తాళికిన్,భక్తియున్, భుక్తియున్, ముక్తియున్ గూర్చి యావత్తులన్ బాపి, యోగంబు,క్షేమంబుజేకూర్చి రక్షించు దివ్యస్వభావా! నమస్కార మర్పింతు, లోకంబులో జాతిభేధాలు గల్పించు కొన్నట్టివేగాని సత్యంబుగా లేవులేవం చు భక్తాళికిన్ విశ్వప్రేమంబుజాటు చందబునన్ ప్రతిగ్రామంబులో విఫ్రిగే హంబులోజన్మమున్ గాంచి బాలుండవైయుండ, నీ తల్లిదండ్రుల్ ఫకీరొ క్కనింగాంచి నిన్నిచ్చివేయంగ అయిదేడు లా సాధుపోష్యంబులో నుండి, యా పిమ్మటన్ వెంకుసా పేరుతో నొప్పు నాదేశముఖ్యుండు, గోపాలరా యుండు,నిన్ చెంతకుజేర్చి సద్భోదనలే జేసి, జ్ఞానోపదేశంబుగావించి, నిన్నంపివేయంగ, నీ సంగతులీదేశమందెవ్వరున్ గాంచకుండగ సంచార మున్జేసి, యష్టాదశాబ్దంబులున్ బ్రాయమొప్పారగా, పూర్వపుణ్యంబు పక్వంబుగానొప్పు గోదావరి తీరప్రాంతంబులోనున్న షిరిడీయను గ్రామంబు నన్ జొచ్చి యచ్చోటనున్నట్టి యావేపవృక్షంబు క్రిందన్ మాహాప్రీతితో నిల్చి, నీవచటన్ క్రిందగూర్చున్న, యా కొమ్మకున్ చాలామాధుర్యయుక్తం బులౌ యాకులంగూర్చి, యాచెంతనన్ పాడుబడ్డట్టిచోటన్ మసీదొక్కటిన్ గాంచి, యచ్చోటనే సుస్థిరం బై నివాసంబుజేయంగ కాంక్షించి, యద్ధానికిన్ ద్వారకామాయి నామంబు గల్పించి, నీ చెంతకున్ కర్మశేవంబుతో జేరునా శక్యంబైనా? యాకాశభాగంబునన్ పక్షీ బృందంబు పైపైకి తాబోవునేగాని యంతంబు మంగాంచగానోపునే! యట్లు నీ దివ్యమౌ వైభవంబులెల్ల నేన న్నంగరీతి వీలౌను? ప్రాపంచికార్ధంబులన్ గోరునవ్వారికిన్ గొప్ప ఉద్యోగ ముల్, ద్రవ్యలాభంబులున్, సత్సంతానమున్, జేకూర్చుచున్, కొందరిన్ సర్వలోకాధినాథుండు సర్వేశ్వరుడైన యాదేవుపై భక్తిభావంబు సూచింపు చున్. కొందరిన్ ముక్తిమార్గంబు కాంక్షించు మర్త్యావళికిన్ జేరి దృశ్యంబు నిశ్యంబు జీవేశ్వరుల్ వేరుగారంచు నాత్మానుసంధానుభావంబు బోధించు చున్, కొందరున్ బ్రోచిపంచ ప్రదేశంబులన్ దెచ్చుకొన్నట్టి భిక్షాన్న మున్ది నుచు, రోజంతయు పుష్కలంబైనట్టి ద్రవ్యంబుతోడన్ మహావైభవోపేతుడై యుండి, సాయంత్రమౌవేళకున్, సర్వమున్, సాధులోకాళికిన్ ఖర్చు గావిం చి పూర్వంబురీతిన్ ఫకీరై మదిన్ భేదభావంబు లేకుండగా నందరిన్ జేర్చి, నీ పైన భారంబుసర్వంబునున్ వైచి సద్గురుడంచునినే సదా నమ్మి సేవించు జీవాళికార్యంబులెల్లన్ సానుకూలంబుగా దీర్చుచున్ కొంగుబం గారమైవారి రక్షించి సద్భక్త చింతామణీ! నేడు నీ దివ్యపాదాబ్జముల్గాక, గత్యంతరంబేమీ లేదంచు, నీవే శరణ్యంబంచు నీ చెంతకున్ జేరు మమ్మె ల్లరన్ గాపాడుతూ దీనబంధూ, మహాదేవ! దయాసింధు! శ్రీసాయినాధా! నమస్తే నమస్తే నమః

మరిన్ని దండకములు:

శ్రీ ఆంజనేయ దండకము