BhaktiVed
వేంకటేశ్వరుడు

వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం

సంకీర్తనరచన: పురందర దాసు (Purandara Dasa)Raga Sindhu Bhairavi

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం

పంకజ నేత్రం పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపం

అంబరీష వరద నిత్య శుద్ధ రూపం

కంబు కంఠ పీతాంబరధరం

నిత్య సేవకుల భక్తర పాలిప

నిగమ గోచర సత్య ధర్మ సుజ్ఞాన దీప

ఇందిరా రమణ గోవింద మాధవ

నందక ధర పురందర విఠల

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Purandara Dasa devaranama, written in Telugu script; standard text as commonly sung