BhaktiVed
अय्यप्पा

స్వామియే శరణం అయ్యప్పా (శరణు ఘోష)

कीर्तनCall and response: leader calls, all answer "Swamiye Saranam Ayyappa"

इस पाठ की जाँच अभी बाकी है।

స్వామియే శరణం అయ్యప్పా

హరిహర సుతనే శరణం అయ్యప్పా

ఓం స్వామియే శరణం అయ్యప్పా

కన్నిమూల గణపతి భగవానే శరణం అయ్యప్పా

శక్తి వడివేలన్ సోదరనే శరణం అయ్యప్పా

మాలికాపురత్తు మంజమ్మా దేవి లోకమాతావే శరణం అయ్యప్పా

వావరు స్వామియే శరణం అయ్యప్పా

కరుప్పణ్ణ స్వామియే శరణం అయ్యప్పా

పెరియ కడుత్త స్వామియే శరణం అయ్యప్పా

చిన్న కడుత్త స్వామియే శరణం అయ్యప్పా

వనదేవతమారే శరణం అయ్యప్పా

దుర్గా భగవతిమారే శరణం అయ్యప్పా

అచ్చన్ కోవిల్ అరసే శరణం అయ్యప్పా

అనాథ రక్షకనే శరణం అయ్యప్పా

అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా

అచ్చం కళైవోనే శరణం అయ్యప్పా

అరియ పొన్నంబలవాసా శరణం అయ్యప్పా

అభయదాయకనే శరణం అయ్యప్పా

అహందై అళిప్పవనే శరణం అయ్యప్పా

అష్టసిద్ధి దాయకనే శరణం అయ్యప్పా

అన్బర్ కళి వరం అరుళ్బవనే శరణం అయ్యప్పా

ఆపద్బాంధవనే శరణం అయ్యప్పా

ఆనంద జ్యోతియే శరణం అయ్యప్పా

ఆత్మ స్వరూపియే శరణం అయ్యప్పా

ఆనైముగన్ తంబియే శరణం అయ్యప్పా

ఇరుముడి ప్రియనే శరణం అయ్యప్పా

ఇన్నలై తీర్ప్పవనే శరణం అయ్యప్పా

ఈసన్ పుత్రనే శరణం అయ్యప్పా

కరుణా సముద్రమే శరణం అయ్యప్పా

కలియుగ వరదనే శరణం అయ్యప్పా

కాంతమలై జ్యోతియే శరణం అయ్యప్పా

కుమ్భకుడి పుత్రనే శరణం అయ్యప్పా

కుంకుమ ప్రియనే శరణం అయ్యప్పా

దీన బాంధవనే శరణం అయ్యప్పా

దేవాది దేవనే శరణం అయ్యప్పా

నీలకంఠ సుతనే శరణం అయ్యప్పా

నెయ్యాభిషేక ప్రియనే శరణం అయ్యప్పా

పంపా వాసనే శరణం అయ్యప్పా

పంపా నదీ తీరవాసా శరణం అయ్యప్పా

పందళ రాజ కుమారనే శరణం అయ్యప్పా

పరశురామ పూజితనే శరణం అయ్యప్పా

భక్త చిత్తవాసా శరణం అయ్యప్పా

భూతనాథనే శరణం అయ్యప్పా

మహిషీ మర్దననే శరణం అయ్యప్పా

మోహినీ సుతనే శరణం అయ్యప్పా

విల్లాళి వీరనే శరణం అయ్యప్పా

వీర మణికంఠనే శరణం అయ్యప్పా

శబరి గిరీశనే శరణం అయ్యప్పా

శరణాగత రక్షకనే శరణం అయ్యప్పా

శ్రీ ధర్మ శాస్తావే శరణం అయ్యప్పా

స్వామియే శరణం అయ్యప్పా

స్వామి శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా

ఓం స్వామియే శరణం అయ్యప్పా

इस पाठ का वीडियो नहीं है।YouTube पर खोजें
स्रोत: Traditional Ayyappa sarana ghosha as chanted by Telugu Ayyappa swamulu during the Kartika deeksha; standard printed sarana list