BhaktiVed
రాముడు

రామ రామ రామ సీత రామ రామ రామ (రామ భజన)

కీర్తనBhajana style with taalalu; repeat each line

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

రామ రామ రామ సీత రామ రామ రామ

రామ రామ రామ సీత రామ రామ రామ

రామ నామమే రామ నామమే రక్షించును మనల రామ నామమే

పుణ్యమిచ్చునే పుణ్యమిచ్చునే పరమ పావనము రామ నామమే

రామ రామ రామ సీత రామ రామ రామ

ఆంజనేయుని ఆరాధించిన అండగా నిలుచు రామ నామమే

భద్రగిరీశుని భజన చేసిన భవము తరించును రామ నామమే

రామ రామ రామ రామ రామ రామ

రామ రామ రామ సీత రామ రామ రామ

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Traditional Telugu bhajana pata (Rama bhajana) as sung in Telugu bhajana mandalis; standard text

ఇవి కూడా చదవండి