BhaktiVed
राम

తారకమంత్రము కోరిన దొరికెను

संकीर्तनरचना: భద్రాచల రామదాసు (Bhadrachala Ramadasu)Raga Dhanyasi

इस पाठ की जाँच अभी बाकी है।

తారకమంత్రము కోరిన దొరికెను

ధన్యుడనైతిని ఓ రన్నా

మీరిన కాలుని దూతల పాలిటి

మృత్యువు యొకటే ఓ రన్నా

శ్రీరామ నామము ధారాళముగాను

స్మరణము జేసిన ఓ రన్నా

ధీరులు ఘనులై తరుణులు జన్మము

తీరకనే ఉందురో రన్నా

ఏ వేళ ఈ నామమనిన

యెవరైనా ముక్తులు ఓ రన్నా

ఆవలను శ్రీ భద్రగిరీశుడు

అమరులు బొగడగ ఓ రన్నా

इस पाठ का वीडियो नहीं है।YouTube पर खोजें
स्रोत: Bhadrachala Ramadasu keertana; standard text as commonly sung

ये भी पढ़ें