BhaktiVed

Ishavasya Upanishad In Telugu – ఈశావాస్యోపనిషత్

उपनिषद2024-05-29

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ ఉపనిషత్తు ప్రారంభం అయినప్పుడు “ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్” అని మంత్రం వచ్చుతుంది. అందువలన ఈశావాస్య ఉపనిషత్తు అనే పేరు వచ్చింది. ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి. ఇతర ఉపనిషత్తుల లాగా కాకుండా, ఇది మంత్ర భాగంలో చేరినది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు ఈశావాస్యోపనిషత్ గురించి తెలుసుకుందాం.

Ishavasya Upanishad Telugu Pdf

ఈశావాస్యోపనిషత్

ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||

ఓం ఈశా వాస్యమిదగ్ం సర్వం యత్కిం చ జగత్యాం జగత్ |
తేన త్యక్తేన భుఞ్జీథా మా గృధ: కస్య స్విద్ధనమ్” ||

1

కుర్వన్నేవేహ కర్మా”ణి జిజీవిషేచ్ఛతగ్ం సమా”: |
ఏవం త్వయి నాన్యథేతో”ఽస్తి న కర్మ లిప్యతే నరే” ||

2

అసుర్యా నామ తే లోకా అన్ధేన తమసావృతాః |
తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్ఛన్తి యే కే చా”త్మహనో జనా”: ||

3

అనే”జదేకం మనసో జవీ”యో నైనద్దేవా ఆ”ప్నువన్పూర్వమర్షత్ |
తద్ధావతోఽన్యానత్యే”తి తిష్ఠత్తస్మిన్”నపో మా”తరిశ్వా” దధాతి ||

4

తదే”జతి తన్నైజతి తద్దూరే తద్వన్”తికే |
తదన్తరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః ||

5

యస్తు సర్వా”ణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి |
సర్వభూతేషు చాత్మానం తతో న వి జుగుప్సతే ||

6

యస్మిన్సర్వా”ణి భూతాన్యాత్మైవాభూ”ద్విజానతః |
తత్ర కో మోహ: కః శోక ఏకత్వమనుపశ్యతః ||

7

స పర్యగాచ్ఛుక్రమకాయమవ్”రణమస్నావిరగ్ం శుద్ధమపా”పవిద్ధమ్ |
కవిర్మనీషీ పరిభూః స్వయంభూర్యా”థాతథ్యతోఽర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్య: సమా”భ్యః ||

8

అన్ధం తమ: ప్ర విశన్తి యేఽవిద్యాముపాసతే |
తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయా”గ్ం రతాః ||

9

అన్యదేవాహుర్విద్యయాన్యదా”హురవిద్యయా |
ఇతి శుశ్రుమ ధీరా”ణాం యే నస్తద్విచచక్షిరే ||

10

విద్యాం చావిద్యాం చ యస్తద్వేదోభయగ్ం సహ |
అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయాఽమృతమశ్నుతే ||

11

అన్ధం తమ: ప్రవిశన్తి యేఽస”oభూతిముపాసతే |
తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూ”త్యాగ్ం రతాః ||

12

అన్యదేవాహుః స”oభవాదన్యదా”హురస”oభవాత్ |
ఇతి శుశ్రుమ ధీరా”ణాం యే నస్తద్విచచక్షిరే ||

13

సంభూ”తిం చ వినాశం చ యస్తద్వేదోభయగ్ం సహ |
వినాశేన మృత్యుం తీర్త్వా సంభూ”త్యాఽమృతమశ్నుతే ||

14

హిరణ్మయే”న పాత్రే”ణ సత్యస్యాపిహితం ముఖమ్” |
తత్త్వం పూ”షన్నపావృణు సత్యధర్మా”య దృష్టయే” ||

15

పూషన్”నేక ఋషే యమ సూర్య ప్రాజా”పత్య వ్యూ”హ రశ్మీన్త్సమూ”హ తేజో యత్తే” రూపం
కల్యా”ణతమం తత్తే” పశ్యామి | యోఽసావసౌ పురుష: సోఽహమస్మి ||

16

వాయురనిలమమృతమథేదం భస్మా”న్తగ్ం శరీ”రమ్ |
ఓం ౩ క్రతో స్మర కృతగ్ం స్మర క్రతో స్మర కృతగ్ం స్మర ||

17

అగ్నే నయ సుపథా” రాయే అస్మాన్విశ్వా”ని దేవ వయునా”ని విద్వాన్ |
యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ ||

18

ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||

ఓం శాంతి: శాంతి: శాంతి: ||

మరిన్ని ఉపనిషత్తులు:

ये भी पढ़ें

Upanishads | ఉపనిషదఃఉపనిషత్తులు భారతీయ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన ప్రముఖ ధర్మగ్రంథాలు. వేదాంత శాస్త్రములో వేదముల ఆధారమైన ఉపనిషత్తులు అనేవి. ఉపనిషత్తులు అతని సారాంశంలో ఆధ్యాత్మిక సమస్యలను, మార్గాలను మర…Kathopanishad In Telugu – కఠోపనిషత్కఠోపనిషత్ భారతీయ దర్శన సాహిత్యంలో ముఖ్యమైన ఉపనిషత్తు లలో ఒకటి. ఇది యాజ్ఞవల్క్య శాఖలో ఉన్నది. వేదాంత దర్శనంలో ముఖ్యమైన ప్రమాణ గ్రంథంగా కనిపిస్తుంది. యోగ మార్గం, ఆధ్యాత్మిక జ్ఞానం, మ…Chakshushopanishad (Chakshushmati Vidya) In Telugu – చాక్షుషోపనిషత్ఈ గ్రంథాలు జీవన మరియు బ్రహ్మం, మనస్సు మరియు పరమాత్మ, కర్మ మరియు అనుష్ఠాన, జన్మ మరియు మరణం, అహంకారం మరియు మోక్షం వంటి అనేక విషయాలను ఆలోచించేవి. ఉపనిషత్తులు భారతీయ ధర్మ సంస్కృతికి అమ…Raja Shyamala Rahasya Upanishad In Telugu – రాజశ్యామలారహస్యోపనిషత్రాజశ్యామలారహస్యోపనిషత్ ఒక ముఖ్యమైన తాంత్రిక గ్రంథం, ఇది రాజశ్యామలా (మాతంగి దేవి)కి అంకితం చేయబడింది. ఇందులో ఆమెకు సంబంధించిన ధ్యాన శ్లోకాలు, మూల మంత్రం, పూజ విధానం మరియు తంత్ర మంత్…Rudropanishad In Telugu – రుద్రోపనిషత్రుద్రోపనిషత్ హిందూ ధర్మశాస్త్రంలోని పవిత్ర గ్రంథం, ఇది రుద్రుడు, శివుని మహిమ, రూపం, తత్త్వజ్ఞానాన్ని వివరిస్తుంది. ఈ ఉపనిషత్ లో, రుద్రుడు సృష్టి, స్థితి, లయాలకు ఆధారమని చెబుతారు. ర…Jabalopanishad In Telugu – జాబాలోపనిషత్జబాలోపనిషత్ హిందూ ధర్మంలో ప్రముఖమైన వేదాంత శాస్త్రాలలో ఒకటి. ఇది మహాభారత గ్రంథంలో ఉపరిష్టాన పర్వములో కాపాలాయన ఉపనిషత్తో కలిగిన జబల్ ఆనంద గురువు ధౌమ్యులు ద్వారా చేతనం చేయబడింది. ఈ ఉ…