మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. రాజశ్యామలారహస్యోపనిషత్ ఒక ముఖ్యమైన తాంత్రిక గ్రంథం, ఇది రాజశ్యామలా (మాతంగి దేవి)కి అంకితం చేయబడింది. ఇందులో ఆమెకు సంబంధించిన ధ్యాన శ్లోకాలు, మూల మంత్రం, పూజ విధానం మరియు తంత్ర మంత్రాలు ఉంటాయి. ఈ ఉపనిషత్తు ద్వారా భక్తులు ఆధ్యాత్మిక అభ్యుదయం, సృజనాత్మకత మరియు మానసిక శక్తులను పొందగలరు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు రాజశ్యామలారహస్యోపనిషత్ గురించి తెలుసుకుందాం.
Raja Shyamala Rahasya Upanishad In Telugu PDF
రాజశ్యామలారహస్యోపనిషత్
ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః | స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ||
ఓం శాంతిః శాంతిః శాంతిః |
ఓం రత్నసానుశిఖరేష్వాసీనం శ్రీరాజశ్యామలా రహస్యోపనిషద్వేత్తారం మతంగ ఋషిం గురుం కూచిమారః ప్రోవాచ | మతంగ భగవన్ గురో రాజశ్యామలా రహస్యోపనిషదం మేఽనుబ్రూహి | మతంగ భగవాన్ కూచిమారం స హోవాచ | తే రాజశ్యామలా రహస్యోపనిషదముపదిశామి ||
అథాతః శ్రీరాజశ్యామలారహస్యోపనిషదం వ్యాఖ్యాస్యామః | మంత్రజపాధికరణ న్యాసాధికరణ స్తోత్రాధికరణ పూజాధికరణ మైథునాధికరణైః పంచభిర్బ్రాహ్మణో భోగమోక్షమాప్నోతి | గురోరనుజ్ఞయా శ్రీరాజశ్యామలామంత్రం నిత్యం సహస్రసంఖ్యయా త్రిశతేన వాఽష్టావింశదుత్తరశతేన వా జప్త్వా మంత్రసిద్ధిర్భవతి | శుక్రవారే భార్యాజగన్మోహనచక్రే త్రిశతం మంత్రజపేన మంత్రసిద్ధిః | పురశ్చరణసిద్ధిర్భవతి | నవాశీతిన్యాసానాం న్యసనేన దేవతాశరీరీ భవతి | నవాశీతిన్యాసానాం న్యసనేన సర్వదేవైర్నమస్కృతో భవతి | నవాశీతిన్యాసానాం శరీరే న్యసనేన గంధర్వకన్యాభిః పూజితో భవతి | నవాశీతిన్యాసానాం న్యసనేన దేవస్త్రీభోగమాప్నోతి | రంభాసంభోగమాప్నోతి | నవాశీతిన్యాసానాం న్యసనేన దేవతారూపమాప్నోతి | దేవతాశరీరీ భూత్వా విమానవాన్ భవతి | విమానమారుహ్య స్వర్గం గచ్ఛతి | స్వర్గం ప్రాప్య తద్భోగమాప్నోతి | జగన్మోహనచక్రే పాటలకుసుమైః సహస్రసంఖ్యయా పూజితా శ్రీరాజశ్యామలా కామితార్థప్రదా మంగలప్రదా భవతి | వర్షర్తౌ శ్రావణే మాసి సర్వరాత్రిషు భార్యాజగన్మోహనచక్రే చంపకకుసుమైః సహస్రసంఖ్యయా పూజితా శ్రీరాజశ్యామలాఽఽరోగ్యప్రదా భవతి | తత్ర శుక్రవారే పూజితా మహాలక్ష్మీప్రదా భవతి | శుక్రవారయుతాయాం పౌర్ణమాస్యాం భార్యాజగన్మోహనచక్రే శతసంఖ్యయా శ్రీరాజశ్యామలాంబాం పూజయన్ దేహాంతరే రంభాసంభోగమశ్నుతే | భాద్రపదే మాసి మహాలక్ష్మీవ్రతదినేషు భార్యాజగన్మోహనచక్రే శ్రీరాజశ్యామలాంబాం జాజీకుసుమైః పూజయన్ మానవో మహదైశ్వర్యమాప్నోతి | శరత్కాలే సర్వరాత్రిషు భార్యాజగన్మోహనచక్రే నీలోత్పలైః సహస్రసంఖ్యయా శ్యామలాం పూజయన్ మహాభోగమశ్నుతే | శుక్రవారయుతాయాం పౌర్ణమాస్యాం భార్యాజగన్మోహనచక్రే శ్రీరాజశ్యామలాం పూజయన్ కల్హారైః శచీభోగమశ్నుతే | హేమంతకాలే సర్వరాత్రిషు భార్యాజగన్మోహనచక్రే జవంతీకుసుమైః సహస్రసంఖ్యయా పూజయన్ వరుణదేవేన కనకచ్ఛత్రీ భవతి | మార్గశీర్షే పౌర్ణమాస్యాం భార్యాజగన్మోహనచక్రే కుసుంభపుష్పైః పూజయన్ మానవో దేవేంద్రైశ్వర్యమాప్నోతి | మాఘ్యాం శుక్రవారయుక్తాయాం భార్యాజగన్మోహనచక్రే ద్వంద్వమల్లికాకుడ్మలైః సహస్రసంఖ్యయా పూజయన్ మానవో రాజస్త్రీసంభోగమాప్నోతి | సర్వదా పుష్పిణ్యాం భార్యాయాం జగన్మోహనచక్రే వసంతపుష్పైః పూజయన్ మానవో దేవతాత్వమశ్నుతే | చతుర్థ్యాం శుక్రవారయుక్తాయాం భార్యాజగన్మోహనచక్రే దేవతాం శ్యామలాం జపన్ పరశివత్వమాప్నోతి | శ్రీరాజశ్యామలాంబాయాః పంచదశస్తోత్రాణాం పారాయణేన దేవతాసంతుష్టిర్భవతి | మంగలప్రదా రాజవశంకరీ చ భవతి | దేవతాసాన్నిధ్యమాప్నోతి | సన్నిధానేన సర్వనివృత్తిర్భవతి | సర్వమంగలమాప్నోతి | సర్వదేవనమస్కృతో భవతి | సర్వే రాజానో వశ్యా భవంతి | రంభాదిభిః పూజితో భవతి | స్వర్గభోగమాప్నోతి | గురోరనుజ్ఞయా శుక్రవారే దివా రాత్రౌ చ చంపకతైలాద్యైః కృతస్నాతాం సర్వాలంకారభూషితాం శుభ్రవస్త్రధరాం శ్రీచందనవిలిప్తాంగీం కస్తూరీతిలకోపేతాం కుంకుమలిప్తకుచభారాం పుష్పదామయుక్తధమ్మిల్లాం తాంబూలపూరితముఖీం స్వేదబిందూల్లసన్ముఖీం బింబోష్ఠీం కుందరదనాం కంబుకంఠీం మంజుహాసాం యౌవనోన్మత్తాం కంజలోచనాం పృథునితంబాం రాజరంభోరుం సంపూర్ణచంద్రవదనాం సంభోగేచ్ఛాం శుకవాణీం సంగీతరసికాం కురవకరసాంచితపాణిపాదాం వశవర్తినీం భార్యాం పుష్పశయ్యాయాముత్తానశాయినీం కృత్వా దర్పణవన్నిర్మలం జగన్మోహనచక్రం గంధద్రవ్యేణ ధూపదీపైశ్చ పరిమలీకృతం కుంకుమమిలితైర్మల్లికాకుడ్మలైః శరసంఖ్యయా పూజయన్ బ్రాహ్మణో దేవభోగమాప్నోతి | వసంతనవరాత్రిషు భార్యాజగన్మోహనచక్రే మల్లికాకుడ్మలైః సహస్రనామభిః రహస్యనామభిశ్చ పూజితా రాజశ్యామలా రాజవశంకరీ భవతి | శుక్రవాసరయుక్తాయాం సప్తమ్యాం రాత్రౌ భార్యాయా జగన్మోహనచక్రే ప్రథమయామే కల్హారపుష్పైః సహస్రనామభిర్దేవతాం పూజయన్ దేవతాసాలోక్యమాప్నోతి | తస్యామేవ ద్వితీయయామే భార్యాజగన్మోహనచక్రే పారిజాతపుష్పైః సహస్రనామభిః పూజయన్ దేవతాసామీప్యమాప్నోతి | తస్యామేవ తృతీయయామే భార్యాజగన్మోహనచక్రే మందారపుష్పైః సహస్రనామభిః పూజయన్ దేవతాసారూప్యమాప్నోతి | తస్యామేవ చతుర్థయామే జగన్మోహనచక్రే చంపకపుష్పైః సహస్రనామభిః పూజయన్ దేవతాసాయుజ్యమాప్నోతి | సర్వరాత్రిషు జగన్మోహనచక్రే మల్లికాకుడ్మలైః పూజితా శ్యామలా కామితార్థప్రదా భవతి | గ్రీష్మకాలే సర్వరాత్రిషు శ్రీచందనవిలిప్త భార్యాజగన్మోహనచక్రం పూజయన్ సర్వసిద్ధిమాప్నోతి | దూర్వాభిః పూజయన్ మహదాయుష్యమశ్నుతే | అష్టమ్యాం శుక్రవాసరయుక్తాయాం రాత్రౌ జగన్మోహనచక్రే రాజశ్యామలాంబాం శ్రీచందనేన పూజయన్ మానవో గంధలిప్తో జగన్మోహకో భవతి | మహానవమ్యాం శుక్రవాసరయుక్తాయాం రాత్రౌ జగన్మోహనచక్రే కుంకుమాక్షతైర్దేవతాం పూజయిత్వా పూజితాక్షతాన్ రాజ్ఞే నివేదయేత్ | రాజా దాసభావమాప్నోతి | త్రయోదశ్యాం శుక్రవాసరయుక్తాయాం రాత్రౌ భార్యాజగన్మోహనచక్రం పూజయన్ మానవః కామసుందరో భవతి | చంద్రదర్శనయుక్తాయాం ద్వితీయాయాం శుక్రవారయుక్తాయాం భార్యాజగన్మోహనచక్రే రాజశ్యామలాంబాం శ్వేతగంధాక్షతైః శ్వేతపుష్పైశ్చ పూజయన్ సాధకో దేహాంతే రాజా భవతి | సర్వభోగప్రదా సర్వసౌభాగ్యప్రదా దీర్ఘాయుష్యప్రదా మహాయోగప్రదా మహామంగలప్రదా కామ్యప్రదా శ్రీరాజశ్యామలా దేవేంద్రభోగప్రదా భవతి | సర్వకామ్యరహస్యపూజాంతే మైథునం దేవతాప్రీతికరం భవతి | మోక్షప్రదం భవతి | స ఏవ భోగాపవర్గః | గుర్వనుజ్ఞయా గుప్తః క్షపణకో ముక్తో భవతి | ఏవం కాంతాయాః పూజితా స్వర్ణచక్రే శ్యామలా మంగలప్రదా భవతి | ద్రోహిణాం నోపదేశః | క్షపణకానాం పంచాధికరణైః పరో మోక్షో నాన్యథేతి య ఏవం వేద | ఇత్యుపనిషత్ ||
ఇతి రాజశ్యామలా రహస్యోపనిషత్ సమాప్తా |
మరిన్ని ఉపనిషత్తులు: