BhaktiVed

Manideepeswari Ashtottara Shata Namavali In Telugu | మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిః

Ashtottara2024-05-21

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం…

Manideepeswari Ashtottara Shata Namavali In Telugu

మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిః

  • ఓం దివ్యలోకవాసిన్యై నమః
  • ఓం సర్వలోకసంరక్షణాయై నమః
  • ఓం సర్వమృత్యుసర్వాపద్వినివారణ్యై నమః
  • ఓం లలితాబాలా, దుర్గాశ్యామలాకృత్యై నమః
  • ఓం గంగా, భవానీగాయత్రీస్వరూపాయై నమః
  • ఓం లక్ష్మీ, పార్వతీ, సరస్వతీ,స్వరూపవిభవాయై నమః
  • ఓం రాజరాజేశ్వరీదేవ్యై నమః
  • ఓం భక్తాభీష్టదాయిన్యై నమః
  • ఓం భక్తిభుక్తిముక్తిప్రదాయిన్యై నమః
  • ఓం భక్తసంకల్పసిద్ధిదాయై నమః
  • ఓం పృథ్వీశ్వరీదేవ్యై నమః
  • ఓం ఆధివ్యాధినివారిణ్యై నమః
  • ఓం దౌర్భాగ్యనాశిన్యై నమః
  • ఓం సౌభాగ్యదాయిన్యై నమః
  • ఓం సృష్టిస్థితిలయాయై నమః
  • ఓం అష్టసిద్ధి నవనిధిప్రదాయిన్యై నమః
  • ఓం అష్టదికాల్పక వందితాయై నమః
  • ఓం త్రికాల వేదిన్యై నమః
  • ఓం షడ్గుణ సంసేవితాయై నమః
  • ఓం షడ్రుతు పరివేష్టితాయై నమః
  • ఓం నవగ్రహవిధివిధానాధిష్టానాయై నమః
  • ఓం సత్యధర్మశాంతిప్రేమప్రసాదిన్యై నమః
  • ఓం సర్వకాలసర్వావస్థాసమస్థితాయై నమః
  • ఓం అనంతసాగర, నదీనదాకృత్యై నమః
  • ఓం కాంస్య(కంచు)లోహమయప్రాకారిణ్యై నమః
  • ఓం పీత (ఇత్తడి)లోహమయిప్రాకారిణ్యై నమః
  • ఓం తామ్ర(రాగి)లోహమయిప్రాకారిణ్యై నమః
  • ఓం సీసలోహమయప్రాకారిణ్యై నమః
  • ఓం పంచలోహమయప్రాకారిణ్యై నమః
  • ఓం రజితసాలప్రాకారిణ్యై నమః
  • ఓం సువర్ణసాల ప్రాకారిణ్యై నమః
  • ఓం పుష్యరాగమయప్రాకారిణ్యై నమః
  • ఓం పద్మరాగమయప్రాకారిణ్యై నమః
  • ఓం గోమేధికమణిమయప్రాకారిణ్యై నమః
  • ఓం వజ్రనిర్మితప్రాకారిణ్యై నమః
  • ఓం వైడూర్యనిర్మితప్రాకారిణ్యై నమః
  • ఓం ఇంద్రనీలమణిమయప్రాకారిణ్యై నమః
  • ఓం మరకతసాలమయప్రాకారిణ్యై నమః
  • ఓం ప్రవాళసాలమయప్రాకారిణ్యై నమః
  • ఓం రత్నసాలమయప్రాకారిణ్యై నమః
  • ఓం చింతామణిమయప్రాకారిణ్యై నమః
  • ఓం శృంగారమండపదేవదేవతాయై నమః
  • ఓం జ్ఞానమండపజ్ఞానేశ్వరీదేవ్యై నమః
  • ఓం ఏకాంతమండపధ్యానేశ్వరీదేవ్యై నమః
  • ఓం ముక్తిమండపముక్తేశ్వరీదేవ్యై నమః
  • ఓం కాశ్మీరవనకామాక్షీదేవ్యై నమః
  • ఓం మల్లికావనమహారాజ్యై నమః
  • ఓం కుందవనకౌమారీదేవ్యై నమః
  • ఓం కస్తూరీవనకామేశ్వరీదేవ్యై నమః
  • ఓం సాలోక్యముక్తిప్రసాదిన్యై నమః
  • ఓం సారూప్యముక్తిప్రదాయిన్యై నమః
  • ఓం సామీప్యముక్తిదాయిన్యై నమః
  • ఓం సాయుజ్యముక్తిసుప్రసాదిన్యై నమః
  • ఓం ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తిరూపిణ్యై నమః
  • ఓం వరాంకుశపాశాభయహస్తాయై నమః
  • ఓం సహస్రకోటిసహస్రవదనాయై నమః
  • ఓం మకరందఘృతాంబుధయే నమః
  • ఓం సహస్రకోటిసహస్రచంద్రసమసుధానేత్రాయై నమః
  • ఓం సహస్రకోటి సహస్ర సూర్యసమాభాసాయై నమః
  • ఓం జరామరణరహితాయై నమః
  • ఓం నారదతుంబురు సకలమునిగణవందితాయై నమః
  • ఓం పంచభూతయజమానస్వరూపిణ్యై నమః
  • ఓం జన్మజన్మాంతరదుఃఖభంజనాయై నమః
  • ఓం లోకరక్షాకృత్యతత్పరాయై నమః
  • ఓం బ్రహ్మవిష్ణు మహేశ్వరకోటివందితాయై నమః
  • ఓం చతుష్షష్టికళాసంపూర్ణస్వరూపిణ్యై నమః
  • ఓం షోడశకళాశక్తిసేనాసమన్వితాయై నమః
  • ఓం సప్తకోటిఘనమంత్రవిద్యాలయాయై నమః
  • ఓం మదనవిఘ్నేశ్వరకుమారమాతృకాయై నమః
  • ఓం కుంకుమశోభితదివ్యవదనాయై నమః
  • ఓం అనంతనక్షత్రగణనాయికాయై నమః
  • ఓం చతుర్ధశభువనకల్పితాయై నమః
  • ఓం సురాధినాథసత్సంగసమాచారకార్యకలాపాయై నమః
  • ఓం అనంగరూపపరిచారికాసేవితాయై నమః
  • ఓం గంధర్వయక్షకిన్నరకింపురుషవందితాయై నమః
  • ఓం సంతాన కల్పవృక్షసముదాయభాసిన్యై నమః
  • ఓం అనంతకోటి బ్రహ్మాండసైనికాధ్యక్ష సేవితాయై నమః
  • ఓం పారిజాత, కదంబవనవిహారిణ్యై నమః
  • ఓం సమస్తదేవీకుటుంబవందితాయై నమః
  • ఓం చతుర్వేదకళాచాతుర్యై నమః
  • ఓం పాపతాప దారిద్ర్యనాశిన్యై నమః
  • ఓం శ్రుతి,స్మృతి,పురాణకావ్యసంరక్షణాయై నమః
  • ఓం పంచబ్రహ్మాసన విరాజితాయై నమః
  • ఓం వజ్రవైడూర్యమరకతమాణిక్యచంద్రకాంతరత్నసింహాసనశోభితాయై నమః
  • ఓం దివ్యాంబరప్రభాదివ్యతేజోవిభాసాయై నమః
  • ఓం పంచముఖసర్వేశ్వరహృదయాధిష్టానాయై నమః
  • ఓం ఆపాదమస్తక నవరత్నసువర్ణాభరణధారిణ్యై నమః
  • ఓం విలాసినీఅఘోరామంగళాసనాపీఠశక్తివందితాయై నమః
  • ఓం క్షమా,దయా,జయా,విజయాపీఠశక్తిపరిపాలితాయై నమః
  • ఓం అజితా,అపరాజితా,నిత్యపీఠశక్తిపరిపూజితాయై నమః
  • ఓం సిద్ధి,బుద్ధి,మేధా,లక్ష్మీ,శృతిపీఠశక్తి సేవితాయై నమః
  • ఓం లజ్జాతుష్టిపుష్టి పీఠశక్తి ప్రభాసితాయై నమః
  • ఓం నవరాత్రదీక్షాప్రియాయై నమః
  • ఓం నామ,గాన,జ్ఞానయజ్ఞప్రియాయై నమః
  • ఓం జపతపోయోగత్యాగసంతుష్టాయై నమః
  • ఓం పంచదశీమహావిద్యాయై నమః
  • ఓం సదాషోడశప్రాయసర్వేశ్వరవల్లభాయై నమః
  • ఓం ఓంకారాక్షర స్వరూపిణ్యై నమః
  • ఓం సకలయంత్రసకలతంత్రసమర్చితాయై నమః
  • ఓం సహస్రయోజనప్రమాణ,చింతామణిగృహవాసిన్యై నమః
  • ఓం మహాదేవసహితశ్రీపరమేశ్వరీదేవ్యై నమః
  • ఓం మణిద్వీపవిరాజితమహాభువనేశ్వరీదేవ్యై నమః

మరిన్ని అష్టోత్తరములు:

Also read

Gowri Ashtottara Shatanamavali In Telugu – గౌరీ అష్టోత్తర శతనామావళిఃఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sri Surya Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళిఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Ashtottara – అష్టోత్తరఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sri Aadi Lakshmi Ashtottara Shatanama Stotram In Telugu – శ్రీ ఆదిలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రంఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sai Baba Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిఃఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sri Varalakshmi Ashtottara Shatanamavali In Telugu | శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళిఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…