మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గౌరీ అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…
Gowri Ashtottara Shatanamavali Telugu
గౌరీ అష్టోత్తర శతనామావళిః
- ఓం గౌర్యై నమః
- ఓం గిరిజాతనూభవాయై నమః
- ఓం జగన్మాత్రే నమః
- ఓం వీరభద్రప్రసువే నమః
- ఓం విశ్వరూపిణ్యై నమః
- ఓం కష్టదారిద్య్రశమన్యై నమః
- ఓం శాంభవ్యై నమః
- ఓం బాలాయై నమః
- ఓం భద్రాదాయిన్యై నమః
- ఓం సర్వమంగళాయై నమః
- ఓం మహేశ్వర్యై నమః
- ఓం మంత్రారాధాయ్యై నమః
- ఓం హేమాద్రిజాయై నమః
- ఓం పార్వత్యై నమః
- ఓం నారాయణాంశజాయై నమః
- ఓం నిరీశాయై నమః
- ఓం అంబికాయై నమః
- ఓం మునిసం సేవ్యాయై నమః
- ఓం మేనకాత్మాజాయై నమః
- ఓం కన్యకాయై నమః
- ఓం కలిదోషవిగాతిన్యై నమః
- ఓం గణేశజనన్యై నమః
- ఓం గుమాంబికాయై నమః
- ఓం గంగాధరకుటుంబిన్యై నమః
- ఓం విశ్వవ్యాప్తిన్యై నమః
- ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః
- ఓం శివాయై నమః
- ఓం శాంకర్యై నమః
- ఓం భవాన్యై నమః
- ఓం మాంగల్యదాయిన్యై నమః
- ఓం మంజుభాషిణ్యై నమః
- ఓం మహామాయాయై నమః
- ఓం మహాబలాయై నమః
- ఓం హైమవత్యై నమః
- ఓం పాపానాశిన్యై నమః
- ఓం నిత్యాయై నమః
- ఓం నిర్మలాయై నమః
- ఓం మృడాన్యై నమః
- ఓం మానిన్యై నమః
- ఓం కుమార్త్యె నమః
- ఓం దుర్గాయై నమః
- ఓం కాత్యాయిన్యై నమః
- ఓం కమలార్చితాయై నమః
- ఓం కృపాపూర్ణాయై నమః
- ఓం సర్వమయ్యై నమః
- ఓం సర్వస్వత్యై నమః
- ఓం అమరసం సేవ్యాయై నమః
- ఓం అమృతేశ్వర్యై నమః
- ఓం సుఖసచ్చిత్సుధారసాయై నమః
- ఓం బాల్యారాధితభూతదాయూ నమః
- ఓం హిరణ్యయై నమః
- ఓం సూక్ష్మాయై నమః
- ఓం హరిద్రాకుంకుమారాధ్యాయై నమః
- ఓం సర్వభోగప్రదాయై నమః
- ఓం సామశిఖరాయై నమః
- ఓం కర్మబ్రహ్మమయ్యై నమః
- ఓం వాంఛితార్ధదాయై నమః
- ఓం చిదంబర శరీరిణ్యై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం కమలాయై నమః
- ఓం మార్కండేయవరప్రసాదాయై నమః
- ఓం పుణ్యాయై నమః
- ఓం సత్యధర్మరతాయై నమః
- ఓం శంకరూపిణ్యై నమః
- ఓం బగళాయై నమః
- ఓం మాతృకాయే నమః
- ఓం సత్యై నమః
- ఓం కల్యాణ్యై నమః
- ఓం సౌభాగ్యదాయై నమః
- ఓం అమలాయై నమః
- ఓం అన్నపూర్ణాయై నమః
- ఓం అఖిలాగమసంస్తుతాయై నమః
- ఓం అంబాయై నమః
- ఓం భానుకోటి ప్రభావత్యై నమః
- ఓం పరాయై నమః
- ఓం శీతాంశుకృత శేఖరాయై నమః
- ఓం సర్వకాలసుమంగల్యై నమః
- ఓం సామశిఖరాయై నమః
- ఓం వేదాంతలక్షణాయై నమః
- ఓం కామకలనాయై నమః
- ఓం చంద్రార్కాయుత తాటంకాయై నమః
- ఓం శ్రీచక్రవాసిన్యై నమః
- ఓం కామేశ్వరపత్న్యై నమః
- ఓం మురారిప్రియార్ధాంగ్యై నమః
- ఓం పుత్రపౌత్ర వరప్రదాయై నమః
- ఓం పురుషార్థప్రదాయై నమః
- ఓం సర్వసాక్షిణ్యై నమః
- ఓం శ్యామలాయై నమః
- ఓం చండై నమః
- ఓం భగమాలిన్యై నమః
- ఓం విరజాయై నమః
- ఓం స్వాహాయై నమః
- ఓం ప్రత్యంగిరాంబికాయై నమః
- ఓం దీక్షాయణ్యై నమః
- ఓం సర్వవస్తూత్తమాయై నమః
- ఓం శ్రీవిద్యాయై నమః
- ఓం షోడశాక్షర దేవతాయై నమః
- ఓం స్వధాయై నమః
- ఓం ఆర్యాయై నమః
- ఓం దీక్షాయై నమః
- ఓం శివాభిదానాయై నమః
- ఓం ప్రణవార్ధస్వరూపిణ్యై నమః
- ఓం నాదరూపాయై నమః
- ఓం త్రిగుణాంబికాయై నమః
- ఓం శ్రీమహాగౌర్యై నమః
మరిన్ని అష్టోత్తరములు: