BhaktiVed

శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి – Sri Varalakshmi Ashtottara Shatanamavali In Telugu

Ashtottara2024-05-20

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళిగురించి తెలుసుకుందాం…

Sri Varalakshmi Ashtottara Shatanamavali In Telugu Lyrics

శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

  • ఓం ప్రకృత్యై నమః
  • ఓం వికృత్యై నమః
  • ఓం విద్యా నమః
  • ఓం సర్వభూతహితప్రదాయై నమః
  • ఓం శ్రద్ధాయై నమః
  • ఓం విభూత్యై నమః
  • ఓం పరమాత్మికాయై నమః
  • ఓం వాచే నమః
  • ఓం పద్మాలయాయై నమః
  • ఓం పద్మాయై నమః
  • ఓం శుచైయై నమః
  • ఓం స్వాహాయై నమః
  • ఓం స్వధాయై నమః
  • ఓం సుధాయై నమః
  • ఓం ధన్యాయై నమః
  • ఓం హిరణ్మయ్యై నమః
  • ఓం లక్ష్మ్యై నమః
  • ఓం నిత్యపుష్టాయై నమః
  • ఓం విభావర్యై నమః
  • ఓం ఆదిత్య నమః
  • ఓం డిత్యై నమః
  • ఓం దీప్తాయై నమః
  • ఓం వసుధాయై నమః
  • ఓం వసుధారిణ్యై నమః
  • ఓం కమలాయై నమః
  • ఓం కాంతాయై నమః
  • ఓం క్షమా నమః
  • ఓం క్షీరోదార్ణవ సంభవాయై నమః
  • ఓం అనుగ్రహప్రదాయై నమః
  • ఓం బుద్ధయై నమః
  • ఓం అనఘాయై నమః
  • ఓం హరివల్లభాయై నమః
  • ఓం అశోకాయై నమః
  • ఓం అమృతాయై నమః
  • ఓం దీప్తాయై నమః
  • ఓం లోక శోక వినాశిన్యై నమః
  • ఓం ధర్మ నిలయాయై నమః
  • ఓం కరుణాయై నమః
  • ఓం లోకమాత్రే నమః
  • ఓం పద్మ ప్రియాయై నమః
  • ఓం పద్మ హస్తాయై నమః
  • ఓం పద్మాక్షకై నమః
  • ఓం పద్మ సుందర్యై నమః
  • ఓం పద్మోద్భవాయై నమః
  • ఓం పద్మముఖీ నమః
  • ఓం పద్మనాభ ప్రియాయై నమః
  • ఓం రమాయై నమః
  • ఓం పద్మమాలాధరాయై నమః
  • ఓం దేవ్యయ్ నమః
  • ఓం పద్మిన్యై నమః
  • ఓం పద్మగంధిన్యై నమః
  • ఓం పుణ్యగంధాయై నమః
  • ఓం సుప్రసన్నాయై నమః
  • ఓం ప్రసాదాభిముఖీయై నమః
  • ఓం ప్రభాయై నమః
  • ఓం చంద్రవదనాయై నమః
  • ఓం చంద్రాయై నమః
  • ఓం చంద్ర సహోదర్యై నమః
  • ఓం చతుర్భుజాయై నమః
  • ఓం చంద్రరూపాయై నమః
  • ఓం ఇందిరాయై నమః
  • ఓం ఇందుశీతలాయై నమః
  • ఓం ఆహ్లాదజనన్యై నమః
  • ఓం పుష్టేయాయ్ నమః
  • ఓం శివాయై నమః
  • ఓం శివకర్యై నమః
  • ఓం సత్యై నమః
  • ఓం విమలాయై నమః
  • ఓం విశ్వజనన్యై నమః
  • ఓం తుష్టయే నమః
  • ఓం దారిద్ర్యనాశిన్యై నమః
  • ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః
  • ఓం శాంతాయై నమః
  • ఓం శుక్లమాల్యాంబరాయై నమః
  • ఓం శ్రీయై నమః
  • ఓం భాస్కర్యై నమః
  • ఓం బిల్వనిలయాయై నమః
  • ఓం వరారోహాయై
  • ఓం యశస్విన్యై
  • ఓం వసుంధరాయై
  • ఓం ఉదారాంగాయై
  • ఓం హరిణ్యై
  • ఓం హేమమాలిన్యై
  • ఓం ధనధాన్యకర్యై
  • ఓం సిద్ధయే
  • ఓం స్త్రైణసౌమ్యాయై
  • ఓం శుభప్రదాయై
  • ఓం నృపవేశ్మగతానందాయై
  • ఓం వరలక్ష్మ్యై
  • ఓం వసుప్రదాయై
  • ఓం శుభాయై
  • ఓం హిరణ్య ప్రాకారాయై
  • ఓం సముద్ర తనయాయై
  • ఓం జయాయై
  • ఓం మంగళాయై
  • ఓం విష్ణువక్ష స్థల స్థితాయై
  • ఓం విష్ణుపత్న్యై
  • ఓం ప్రసన్నాక్ష్యై
  • ఓం నారాయణ సమాశ్రితాయై
  • ఓం దారిద్య్ర్య ధ్వంసిన్యై
  • ఓం దేవ్వైయ్
  • ఓం సర్వోపద్రవ వారిణ్యై
  • ఓం నవదుర్గాయై
  • ఓం మహాకాళ్యై
  • ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై
  • ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై
  • ఓం భువనేశ్వ ర్యై
  • ఓం శ్రీ దేవ్యై

లక్ష్మ్యష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి ఇతి శ్రీ లక్ష్మ్యష్టోత్తర శతనామావళి: సమాప్తా

మరిన్ని అష్టోత్తరములు:

ఇవి కూడా చదవండి

Gowri Ashtottara Shatanamavali In Telugu – గౌరీ అష్టోత్తర శతనామావళిఃఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sri Surya Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళిఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Manideepeswari Ashtottara Shata Namavali In Telugu | మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిఃఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం… Manideepeswari Ashtottara Shata Namavali In Telugu మణిద్వీపేశ్వరి అష్టోత్తర శత…Ashtottara – అష్టోత్తరఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sri Aadi Lakshmi Ashtottara Shatanama Stotram In Telugu – శ్రీ ఆదిలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రంఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sai Baba Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిఃఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…