BhaktiVed
రాముడు

తారకమంత్రము కోరిన దొరికెను

సంకీర్తనరచన: భద్రాచల రామదాసు (Bhadrachala Ramadasu)Raga Dhanyasi
లిపి
Text size

ఈ పాఠానికి సంపాదకీయ సమీక్ష అవసరం.

సంపాదకీయ సమీక్ష · సమీక్ష అవసరం

సమీక్ష నమోదు ఉన్నప్పుడు దాని తేదీ చూపిస్తాము. లిపి మార్పు అనువాదం కాదు. సంప్రదాయ పాఠాంతరాలు ఉండవచ్చు.

తారకమంత్రము కోరిన దొరికెను

ధన్యుడనైతిని ఓ రన్నా

మీరిన కాలుని దూతల పాలిటి

మృత్యువు యొకటే ఓ రన్నా

శ్రీరామ నామము ధారాళముగాను

స్మరణము జేసిన ఓ రన్నా

ధీరులు ఘనులై తరుణులు జన్మము

తీరకనే ఉందురో రన్నా

ఏ వేళ ఈ నామమనిన

యెవరైనా ముక్తులు ఓ రన్నా

ఆవలను శ్రీ భద్రగిరీశుడు

అమరులు బొగడగ ఓ రన్నా

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి

ఇవి కూడా చదవండి