BhaktiVed
माता

అమ్మా దుర్గమ్మా జగజ్జనని (అమ్మవారి భజన)

कीर्तनBhajana style; Dasara navaratrulu

इस पाठ की जाँच अभी बाकी है।

అమ్మా దుర్గమ్మా జగజ్జనని

అమ్మా దుర్గమ్మా జగజ్జనని

కనకదుర్గా కరుణామయీ కష్టములను తొలగించుమా

సింహవాహిని శివసతి నీవే శరణమమ్మా దుర్గమ్మా

మహిషాసుర మర్దినీ మా తల్లీ మమ్ము కాపాడు దుర్గమ్మా

ఇంద్రకీలాద్రి నివాసినీ ఇహపరములను ఒసగుమా

జై జై దుర్గా జై జై దుర్గా

జై జై దుర్గా జై జై దుర్గా

इस पाठ का वीडियो नहीं है।YouTube पर खोजें
स्रोत: Traditional Telugu Ammavaru bhajana as sung during Dasara and Bonalu; standard text

ये भी पढ़ें