Devi Suktam In Telugu Lyrics
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దేవీ సూక్తం స్తోత్రము గురించి తెలుసుకుందాం…
దేవీ సూక్తం
ఓం అహం రుద్రేభిర్వసుభిశ్చరామ్యహమా”దిత్యెరుత విశ్వదే”వైః |
అహం మిత్రావరుణోభా బిభర్మ్యహమి”స్త్రాగ్నీఅహమశ్విన్తోభా ||
అహం సోమమా సోమమాహనసం” బిభర్మ్యహం త్వష్టా”రముత పూషణం భగమ్” |
అహం దధామి ద్రవిణం హవిష్మతే సుప్రావ్యే ఏయజమానాయ సున్వతే ||
అహం రాష్ట్రీ” సంగమనీ వసూ”నాం చికితుషీ” ప్రథమా యజ్ఞియా”నామ్ |
తాం మా” దేవా వ్యదధుః పురుత్రా భూరిస్థాత్రాం భూర్యా” వేశయన్”తీమ్ ||
మయా స్కో అన్నమత్తి యో విపశ్యతి యః ప్రాణితి యఈ”౦ శ్రుణోత్యుక్తమ్ |
అమన్తవోమాన్త ఉపక్షియన్తి శ్రుధిశ్రుత శ్రద్ధివం తే” వదామి ||
అహమేవ స్వయమిదం వదామి జుష్ట”౦ దేవేభిరుత మానుషేభిః |
యం కామయే తం తముగ్రం కృణోమి తం బ్రహ్మాణం తమృషిం తం సుమేధామ్ ||
అహం రుద్రాయ ధనురాతనోమి బ్రహ్మద్విషే శరవేహన్త వా ఉ |
అహం జనా”య సమదం” కృణోమ్యహం ద్యావా”పృథివీ ఆవివేశ ||
అహం సువే పితరమస్య మూర్ధన్ మమ యోనిరప్స్వ౬౧న్తః సముద్రే |
తతో వితిష్ఠ భువనాను విశ్వో తామూం ద్యాం వర్ష్మణోపస్పృశామి ||
అహమేవ వాత౬ఇవ ప్రవా”మ్యారభమాణా భువనాని విశ్వా” |
పరో దివా పరఏనా పృథివ్యె తావతీ మహినా సంబభూవ ||
ఓం శాస్త్రి: శాస్త్రి: శాస్త్రి: ||
మరిన్ని స్తోత్రాలు: