BhaktiVed
అమ్మవారు

దుర్గా సప్తశతి కీలక స్తోత్రం

స్తోత్రం

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

విశుద్ధజ్ఞాన దేహాయ త్రివేదీ జ్ఞానిచకుషే |

శ్రేయఃప్రా ప్తినిమిత్తాయ నమ స్సోమార్థధారిణే ||

సర్వ మేత ద్విజావీయా న్మంత్రాణా మభికీలకం |

స్కోపి క్షేమ తేబ మవాప్నోతి సతతం జాప్యతత్పరః ||

క్షే సిద్ధ్యం త్యుచ్చాటనాదీని వస్తూని సకలావ్యపి

ఏతేన స్తువతాం దేవీ స్తోత్రమాత్రేణ సిద్ధ్యతి||

న మంత్రో నౌషధం తత్ర న కించి దపి విద్యతే

వినా జాప్యేన సిద్ధ్యేత సర్వ ముచ్చాటనాదికమ్ ||

సమగ్రాణ్యపి సేత్స్యంతి లోకశంకా మిమాం హరః

కృత్వా నిమంత్రయామాస సర్వ మేవ మిదం శుభమ్ ||

స్తోత్రం వై చండికాయస్తు తచ్చ గుహ్యం చకార సః॥

సమాప్తి ర్న చ పుణ్యస్య తాం యథావన్నియంత్రణామ్

స్కోపి క్షేమ మవాప్నోతి సర్వ మేవ న సంశయః|

కృష్ణాయాం వా చతుర్దశ్యా మష్టమ్యాం వా సమాహితః

దదాతి ప్రతిగృష్ణతి నాన్యకై షా ప్రసీదతి

ఇత్థం రూపేణ కీలేన మహాదేవేన కీలితమ్ ॥

యో నిష్కీలాం విధాయైనాం నిత్యం జపతి సస్ఫుటం

ససిద్ధః సగణః సోఒపీ గంధర్వో జాయతే వనే ||

న చైవా ప్యటత సస్య భయం క్వాపి హి జాయతే

నాపమృత్యువశం యాతి మృతో మోక్షమవాప్నుయాత్ ||

జ్ఞాత్వా ప్రారభ్య కుర్వీత హ్యకుర్వాణో వినిశ్యతి

తతొ జ్ఞాత్వైవ సంపన్న మిదం ప్రారభ్యతే బుదైః ||

సౌభాగ్యాది చ యత్కించి దృశ్యతే లలనాజ నే

తత్సర్వం తత్ప్రసాదేన తేన జాప్య మిదం శుభమ్ ||

శనైస్తు జప్యమానే ఒస్మిన్ స్తోత్రే సంపత్తి రుచ్చకై

భవత్యేవ సమగ్రాపీ తతః ప్రారభ్య మేవ తత్ ||

ఐశ్వర్యం యత్ప్రసాదేవ సౌభాగ్యారోగ్య సంపదః

శత్రుహానిః పరో మోక్షః స్తూయతే సా న కిం జనైః ||

ఇతి భగవత్యాః కీలక స్తోత్రమ్ ||

భావం / వివరణ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దుర్గా సప్తశతి కీలక స్తోత్రంగురించి తెలుసుకుందాం…

Durga Saptasati Keelaka Stotram In Telugu

దుర్గా సప్తశతి కీలక స్తోత్రం

ఋషి రువాచ

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

మరిన్ని స్తోత్రములు:

ఇవి కూడా చదవండి