BhaktiVed
राम

మరుగేలరా ఓ రాఘవా

संकीर्तनरचना: త్యాగరాజ (Tyagaraja)Raga Jayantasri, Adi tala

इस पाठ की जाँच अभी बाकी है।

మరుగేలరా ఓ రాఘవా

మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన

అన్ని నీవనుచు అంతరంగమున

తిన్నగా వెదకి తెలుసుకొంటినయ్య

నిన్నెగాని మదినెన్నజాల నొరుల

నన్ను బ్రోవవయ్య త్యాగరాజనుత

इस पाठ का वीडियो नहीं है।YouTube पर खोजें
स्रोत: Tyagaraja kriti in raga Jayantasri; standard text as commonly sung

ये भी पढ़ें