BhaktiVed
రాముడు

మరుగేలరా ఓ రాఘవా

సంకీర్తనరచన: త్యాగరాజ (Tyagaraja)Raga Jayantasri, Adi tala

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

మరుగేలరా ఓ రాఘవా

మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన

అన్ని నీవనుచు అంతరంగమున

తిన్నగా వెదకి తెలుసుకొంటినయ్య

నిన్నెగాని మదినెన్నజాల నొరుల

నన్ను బ్రోవవయ్య త్యాగరాజనుత

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Tyagaraja kriti in raga Jayantasri; standard text as commonly sung

ఇవి కూడా చదవండి