BhaktiVed

Sri Vishnu Ashtottara Shatanamavali In Telugu – శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి

Ashtottara2026-10-23

నిత్య పూజలో, ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును 108 నామాలతో అర్చించే శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి.

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళిః

  1. ఓం విష్ణవే నమః |
  2. ఓం జిష్ణవే నమః |
  3. ఓం వషట్కారాయ నమః |
  4. ఓం దేవదేవాయ నమః |
  5. ఓం వృషాకపయే నమః |
  6. ఓం దామోదరాయ నమః |
  7. ఓం దీనబంధవే నమః |
  8. ఓం ఆదిదేవాయ నమః |
  9. ఓం అదితేస్తుతాయ నమః |
  10. ఓం పుండరీకాయ నమః |
  11. ఓం పరానందాయ నమః |
  12. ఓం పరమాత్మనే నమః |
  13. ఓం పరాత్పరాయ నమః |
  14. ఓం పరశుధారిణే నమః |
  15. ఓం విశ్వాత్మనే నమః |
  16. ఓం కృష్ణాయ నమః |
  17. ఓం కలిమలాపహారిణే నమః |
  18. ఓం కౌస్తుభోద్భాసితోరస్కాయ నమః |
  19. ఓం నరాయ నమః |
  20. ఓం నారాయణాయ నమః |
  21. ఓం హరయే నమః |
  22. ఓం హరాయ నమః |
  23. ఓం హరప్రియాయ నమః |
  24. ఓం స్వామినే నమః |
  25. ఓం వైకుంఠాయ నమః |
  26. ఓం విశ్వతోముఖాయ నమః |
  27. ఓం హృషీకేశాయ నమః |
  28. ఓం అప్రమేయాత్మనే నమః |
  29. ఓం వరాహాయ నమః |
  30. ఓం ధరణీధరాయ నమః |
  31. ఓం వామనాయ నమః |
  32. ఓం వేదవక్తాయ నమః |
  33. ఓం వాసుదేవాయ నమః |
  34. ఓం సనాతనాయ నమః |
  35. ఓం రామాయ నమః |
  36. ఓం విరామాయ నమః |
  37. ఓం విరజాయ నమః |
  38. ఓం రావణారయే నమః |
  39. ఓం రమాపతయే నమః |
  40. ఓం వైకుంఠవాసినే నమః |
  41. ఓం వసుమతే నమః |
  42. ఓం ధనదాయ నమః |
  43. ఓం ధరణీధరాయ నమః |
  44. ఓం ధర్మేశాయ నమః |
  45. ఓం ధరణీనాథాయ నమః |
  46. ఓం ధ్యేయాయ నమః |
  47. ఓం ధర్మభృతాంవరాయ నమః |
  48. ఓం సహస్రశీర్షాయ నమః |
  49. ఓం పురుషాయ నమః |
  50. ఓం సహస్రాక్షాయ నమః |
  51. ఓం సహస్రపాదే నమః |
  52. ఓం సర్వగాయ నమః |
  53. ఓం సర్వవిదే నమః |
  54. ఓం సర్వాయ నమః |
  55. ఓం శరణ్యాయ నమః |
  56. ఓం సాధువల్లభాయ నమః |
  57. ఓం కౌసల్యానందనాయ నమః |
  58. ఓం శ్రీమతే నమః |
  59. ఓం రక్షసఃకులనాశకాయ నమః |
  60. ఓం జగత్కర్తాయ నమః |
  61. ఓం జగద్ధర్తాయ నమః |
  62. ఓం జగజ్జేతాయ నమః |
  63. ఓం జనార్తిహరాయ నమః |
  64. ఓం జానకీవల్లభాయ నమః |
  65. ఓం దేవాయ నమః |
  66. ఓం జయరూపాయ నమః |
  67. ఓం జలేశ్వరాయ నమః |
  68. ఓం క్షీరాబ్ధివాసినే నమః |
  69. ఓం క్షీరాబ్ధితనయావల్లభాయ నమః |
  70. ఓం శేషశాయినే నమః |
  71. ఓం పన్నగారివాహనాయ నమః |
  72. ఓం విష్టరశ్రవసే నమః |
  73. ఓం మాధవాయ నమః |
  74. ఓం మథురానాథాయ నమః |
  75. ఓం ముకుందాయ నమః |
  76. ఓం మోహనాశనాయ నమః |
  77. ఓం దైత్యారిణే నమః |
  78. ఓం పుండరీకాక్షాయ నమః |
  79. ఓం అచ్యుతాయ నమః |
  80. ఓం మధుసూదనాయ నమః |
  81. ఓం సోమసూర్యాగ్నినయనాయ నమః |
  82. ఓం నృసింహాయ నమః |
  83. ఓం భక్తవత్సలాయ నమః |
  84. ఓం నిత్యాయ నమః |
  85. ఓం నిరామయాయ నమః |
  86. ఓం శుద్ధాయ నమః |
  87. ఓం నరదేవాయ నమః |
  88. ఓం జగత్ప్రభవే నమః |
  89. ఓం హయగ్రీవాయ నమః |
  90. ఓం జితరిపవే నమః |
  91. ఓం ఉపేంద్రాయ నమః |
  92. ఓం రుక్మిణీపతయే నమః |
  93. ఓం సర్వదేవమయాయ నమః |
  94. ఓం శ్రీశాయ నమః |
  95. ఓం సర్వాధారాయ నమః |
  96. ఓం సనాతనాయ నమః |
  97. ఓం సౌమ్యాయ నమః |
  98. ఓం సౌమ్యప్రదాయ నమః |
  99. ఓం స్రష్టే నమః |
  100. ఓం విష్వక్సేనాయ నమః |
  101. ఓం జనార్దనాయ నమః |
  102. ఓం యశోదాతనయాయ నమః |
  103. ఓం యోగినే నమః |
  104. ఓం యోగశాస్త్రపరాయణాయ నమః |
  105. ఓం రుద్రాత్మకాయ నమః |
  106. ఓం రుద్రమూర్తయే నమః |
  107. ఓం రాఘవాయ నమః |
  108. ఓం మధుసూదనాయ నమః |

ఇతి శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళిః సంపూర్ణా |

Also read

Gowri Ashtottara Shatanamavali In Telugu – గౌరీ అష్టోత్తర శతనామావళిఃఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sri Surya Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళిఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Manideepeswari Ashtottara Shata Namavali In Telugu | మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిఃఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం… Manideepeswari Ashtottara Shata Namavali In Telugu మణిద్వీపేశ్వరి అష్టోత్తర శత…Ashtottara – అష్టోత్తరఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sri Aadi Lakshmi Ashtottara Shatanama Stotram In Telugu – శ్రీ ఆదిలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రంఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sai Baba Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిఃఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…