శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి – Sri Anjaneya Ashtottara Shatanamavali In Telugu
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తర శతం అంటే నూటికి పైన ఎనిమిది, అనగా 108 అని అర్థం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూట ఎనిమిది పేర్లు అని అర్థం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం…
శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి
- ఓం ఆంజనేయాయ నమః
- ఓం మహావీరాయ నమః
- ఓం హనుమతే నమః
- ఓం మారుతాత్మజాయ నమః
- ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః
- ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః
- ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః
- ఓం సర్వమాయావిభంజనాయ నమః
- ఓం సర్వబంధవిమోక్త్రే నమః
- ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః
- ఓం పరవిద్యాపరిహారాయ నమః
- ఓం పరశౌర్యవినాశకాయ నమః
- ఓం పరమంత్రనిరాకర్త్రే నమః
- ఓం పరయంత్రప్రభేదకాయ నమః
- ఓం సర్వ గ్రహవినాశినే నమః
- ఓం భీమసేనసహాయకృతే నమః
- ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః
- ఓం సర్వయంత్రాత్మకాయ నమః
- ఓం కపీశ్వరాయ నమః
- ఓం మహాకాయాయ నమః
- ఓం సర్వరోగహరాయ నమః
- ఓం ప్రభవే నమః
- ఓం బలసిద్ధికరాయ నమః
- ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః
- ఓం కపిసేనానాయకాయ నమః
- ఓం భవిష్యచ్చతురాననాయ నమః
- ఓం కుమారబ్రహ్మచారిణే నమః
- ఓం రత్నకుండల దీప్తిమతే నమః
- ఓం సంచలద్వాల సన్నద్ధలంబ
మానశిఖోజ్జ్వలాయ నమః - ఓం గంధర్వవిద్యాతత్త్వజ్ఞాయ నమః
- ఓం మహాబలపరాక్రమాయ నమః
- ఓం సర్వదుఃఖహరాయ నమః
- ఓం సర్వలోక చారిణే నమః
- ఓం మనోజవాయ నమః
- ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః
- ఓం సర్వమంత్ర స్వరూపవతే నమః
- ఓం ప్రతాపవతే నమః
- ఓం వానరాయ నమః
- ఓం కేసరీసూనవే నమః
- ఓం సీతాశోకనివారకాయ నమః
- ఓం అంజనాగర్భసంభూతాయ నమః
- ఓం బాలార్కసదృశాననాయ నమః
- ఓం విభీషణ ప్రియకరాయ నమః
- ఓం దశగ్రీవ కులాంతకాయ నమః
- ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః
- ఓం వజ్రకాయాయ నమః
- ఓం మహాద్యుతయే నమః
- ఓం చిరంజీవినే నమః
- ఓం రామభక్తాయ నమః
- ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః
- ఓం అక్షహంత్రే నమః
- ఓం కాంచనాభాయ నమః
- ఓం పంచవక్త్రాయ నమః
- ఓం మహాతపసే నమః
- ఓం లంకిణీభంజనాయ నమః
- ఓం శ్రీమతే నమః
- ఓం సింహికా ప్రాణ భంజనాయ నమః
- ఓం గంధమాదనశైలస్థాయ నమః
- ఓం లంకాపురవిదాహకాయ నమః
- ఓం సుగ్రీవసచివాయ నమః
- ఓం ధీరాయ నమః
- ఓం శూరాయ నమః
- ఓం కారాగృహవిమోక్త్రే నమః
- ఓం శృంఖలాబంధమోచకాయ నమః
- ఓం సాగరోత్తారకాయ నమః
- ఓం ప్రాజ్ఞాయ నమః
- ఓం రామదూతాయ నమః
- ఓం పింగళాక్షాయ నమః
- ఓం వార్ధిమైనాకపూజితాయ నమః
- ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః
- ఓం విజితేంద్రియాయ నమః
- ఓం రామసుగ్రీవసంధాత్రే నమః
- ఓం మహిరావణమర్దనాయ నమః
- ఓం స్ఫటికాభాయ నమః
- ఓం వాగధీశాయ నమః
- ఓం నవవ్యాకృతిపండితాయ నమః
- ఓం చతుర్బాహవే నమః
- ఓం దీనబంధవే నమః
- ఓం మహాత్మనే నమః
- ఓం భక్తవత్సలాయ నమః
- ఓం సంజీవననగాహర్త్రే నమః
- ఓం శుచయే నమః
- ఓం వాగ్మినే నమః
- ఓం దృఢవ్రతాయ నమః
- ఓం కాలనేమిప్రమథనాయ నమః
- ఓం హరిమర్కట మర్కటాయ నమః
- ఓం దాంతాయ నమః
- ఓం శాంతాయ నమః
- ఓం ప్రసన్నాత్మనే నమః
- ఓం శతకంఠమదాపహృతే నమః
- ఓం యోగినే నమః
- ఓం రామకథాలోలాయ నమః
- ఓం దైత్యకులాంతకాయ నమః
- ఓం సురార్చితాయ నమః
- ఓం మహాతేజసే నమః
- ఓం రామ చూడామణిప్రదాయ నమః
- ఓం కామరూపిణే నమః
- ఓం లోకపూజ్యాయ నమః
- ఓం పార్థధ్వజాగ్రసంవాసినే నమః
- ఓం శరపంజర భేదకాయ నమః
- ఓం దశబాహవే నమః
- ఓం సీతాన్వేషణపండితాయ నమః
- ఓం వజ్రదంష్ట్రాయ నమః
- ఓం వజ్రనఖాయ నమః
- ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః
- ఓం ఇంద్రజిత్ప్రహితామోఘ బ్రహ్మాస్త్ర
వినివారకాయ నమః - ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః
- ఓం సీతాసమేత శ్రీ రామ పాద సేవా
ధురంధరాయ నమః
శ్రీఆంజనేయ నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి॥
మరిన్ని అష్టోత్తరములు
- గౌరీ అష్టోత్తర శతనామావళిః
- మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిః
- శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి
- శ్రీ ఆదిలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం
- శ్రీమహాలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం
- శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిః
- శ్రీరామ అష్టోత్తర శతనామావళి
- శ్రీ సీతా అష్టోత్తర శతనామావళి
- శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళిః