మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిః గురించి తెలుసుకుందాం…
Sri Venkateswara Ashtottara Shatanamavali Telugu
శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళిః
- ఓం వేంకటేశాయ నమః
- ఓం శేషాద్రినిలయాయ నమః
- ఓం వృషదృగ్గోచరాయ నమః
- ఓం విష్ణవే నమః
- ఓం సదజ్జనగిరీశాయ నమః
- ఓం వృషాద్రిపతయే నమః
- ఓం మేరుపుత్రగిరీశాయ నమః
- ఓం సరస్స్వామితటీజుషే నమః
- ఓం కుమారాకల్ప సేవ్యాయ నమః
- ఓం వజ్రిదృగ్విషయాయ నమః
- ఓం సువర్చలాసుతన్య స్తనై నాపత్యభరాయ నమః
- ఓం రామాయ నమః
- ఓం పద్మనాభాయ నమః
- ఓం సదా వాయుస్తుతాయ నమః
- ఓం త్యక్తవై కుణ్డలోకాయ నమః
- ఓం గిరికుణ్ణు విహారిణే నమః
- ఓం హరిచన్దనగోత్రేన్ద్రస్వామినే నమః
- ఓం శజ్ఝరాజన్యనేత్రాబ్జవిషయాయ నమః
- ఓం వసూపరిచరత్రాత్రే నమః
- ఓం కృష్ణాయ నమః
- ఓం అబ్ధికన్యాపరిష్వ_క్తవక్ష నే నమః
- ఓం వేఙ్కటాయ నమః
- ఓం సనకాదిమహాయోగిపూజితాయ నమః
- ఓం దేవజిత్ప్రముఖాన న్తదై త్యసజ్ఞ ప్రణాశినే నమః
- ఓం శ్వేతద్వీపవస నుక్తపూజితాజ్ఞియుగాయ నమః
- ఓం శేషపర్వతరూపత్వప్రకాశ నపరాయ నమః
- ఓం సానుస్థాపితతార్జ్యాయ నమః
- ఓం తార్డ్యాచలనివాసినే నమః
- ఓం మాయాగూఢవిమానాయ నమః
- ఓం గరుడస్కస్ధవాసినే నమః
- ఓం అనన్తశిరసే నమః
- ఓం అనన్తాక్షాయ నమః
- ఓం అన న్తచరణాయ నమః
- ఓం శ్రీ శైలనిలయాయ నమః
- ఓం దామోదరాయ నమః
- ఓం నీలమేఘనిఛాయ నమః
- ఓం బ్రహ్మాది దేవదుర్దర్శవిశ్వరూపాయ నమః
- ఓం వైకుణాగతసద్ధేమవిమానా న్తర్గతాయ నమః
- ఓం అగస్త్యాభ్యర్థితా శేషజనదృగ్గోచరాయ నమః
- ఓం వాసుదేవాయ నమః
- ఓం హరయే నమః
- ఓం తీర్థపఞ్చకవాసినే నమః
- ఓం వామదేవప్రియాయ నమః
- ఓం జనకేష్టప్రదాయ నమః
- ఓం మార్కణ్డయమహాతీర్థజాతపుణ్యప్రదాయ నమః
- ఓం వాక్పతిబ్రహ్మదాత్రే నమః
- ఓం చన్ద్రలావణ్యదాయినే నమః
- ఓం నారాయణనగేశాయ నమః
- ఓం బ్రహ్మ ప్రోత్సవాయ నమః
- ఓం శబ్ధచక్రవరానమ్రలసత్కరతలాయ నమః
- ఓం ద్రవన్మృగమదాస క్త విగ్రహాయ నమః
- ఓం కేశవాయ నమః
- ఓం నిత్యయౌవనమూర్తయే నమః
- ఓం అర్థితార్థప్రదాత్రే నమః
- ఓం విశ్వతీర్థాఘహారిణే నమః
- ఓం తీర్థస్వామిసరస్స్నాత జనాభీష్టప్రదాయినే నమః
- ఓం కుమారధారికావాసస్కన్దాభీష్ట ప్రదాయ నమః
- ఓం జానుదఘ్న సముద్భూతపోత్రిణే నమః
- ఓం కూర్మమూర్తయే నమః
- ఓం కిన్నరద్వన్ద్వశాపా న ప్రదాత్రే నమః
- ఓం విభవే నమః
- ఓం వైఖానసమునిశ్రేష్ఠపూజితాయ నమః
- ఓం సింహాచలనివాసాయ నమః
- ఓం శ్రీమన్నారాయణాయ నమః
- ఓం సద్భక్తనీలకణార్చ్యనృసింహాయ నమః
- ఓం కుముద్రాక్షగణశ్రేష్ఠ నై నాపత్యప్రదాయ నమః
- ఓం దుర్మేధఃప్రాణహర్తే నమః
- ఓం శ్రీధరాయ నమః
- ఓం క్షత్రియా న్తకరామాయ నమః
- ఓం మత్స్యరూపాయ నమః
- ఓం పాణ్డవారిప్రహర్త్రే నమః
- ఓం శ్రీకరాయ నమః
- ఓం ఉపత్యకాప్రదేశస్థశఙ్కరధ్యాతమూ ర్తయే నమః
- ఓం రుక్మాబ్జసరసీకూలలక్ష్మీకృతతపస్వినే నమః
- ఓం లసల్ల క్ష్మీకరామ్భోజద త్తకల్హారక స్రజే నమః
- ఓం సాలగ్రామనివాసాయ నమః
- ఓం శుకదృగ్గోచరాయ నమః
- ఓం నారాయణార్థితా శేషజనదృగ్విషయాయ నమః
- ఓం మృగయారసికాయ నమః
- ఓం వృషభాసురహారిణే నమః
- ఓం అజ్జనాగోత్రపతయే నమః
- ఓం వృషభాచలవాసినే నమః
- ఓం అజ్జనాసుతదాత్రే నమః
- ఓం మాధవీయాఘహారిణే నమః
- ఓం ప్రియఙ్గుప్రియభక్షాయ నమః
- ఓం శ్వేతకోలవరాయ నమః
- ఓం నీల ధేనుపయోధారా సేక దేహోద్భవాయ నమః
- ఓం శఙ్కరప్రియమిత్రాయ నమః
- ఓం చోళపుత్రప్రియాయ నమః
- ఓం సుధర్మిణీసుచై తన్యప్రదాత్రే నమః
- ఓం మధుఘాతినే నమః
- ఓం కృష్ణాఖ్యవిప్రవేదా న్తదేశికత్వప్రదాయ నమః
- ఓం వరాహాచలనాథాయ నమః
- ఓం బలభద్రాయ నమః
- ఓం త్రివిక్రమాయ నమః
- ఓం మహతే నమః
- ఓం హృషీ కేశాయ నమః
- ఓం అచ్యుతాయ నమః
- ఓం నీలాద్రినిలయాయ నమః
- ఓం క్షీరాబ్దినాథాయ నమః
- ఓం వైకుణాచలవాసినే నమః
- ఓం ముకున్దాయ నమః
- ఓం అనన్తాయ నమః
- ఓం విరిఖ్ఛాభ్యర్థితానీతసౌమ్యరూపాయ నమః
- ఓం సువర్ణముఖరీస్నాతమనుజాభీష్టదాయినే నమః
- ఓం హలాయుధజగ తీర్థ సమస్త ఫలదాయినే, నమః
- ఓం గోవిన్దాయ నమః
- ఓం శ్రీనివాసాయ నమః
శ్రీ వేంకటేశాష్టోత్తరశతనామావళిన్సమ్పూర్ణా.
మరిన్ని పోస్టులు: