BhaktiVed

Sri Vinayaka Ashtottara Shatanamavali In Telugu – శ్రీ వినాయకాష్టోత్తర శతనామావళిః

Ashtottara2024-05-21

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శతనామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శతనామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు వినాయకాష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం…

Sri Vinayaka Ashtottara Shatanamavali

శ్రీ వినాయకాష్టోత్తర శతనామావళిః

(ఈ క్రింది నామాలు చదువుతూ స్వామిని పూలతోగాని, అక్షతలతో గాని పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజచేయాలి.)

  • ఓం గజాననాయ నమః
  • ఓం గణాధ్యక్షాయ నమః
  • ఓం విఘ్నరాజాయ నమః
  • ఓం వినాయకాయ నమః
  • ఓం ద్వైమాతురాయ నమః
  • ఓం ద్విముఖాయ నమః
  • ఓం ప్రముఖాయ నమః
  • ఓం సుముఖాయ నమః
  • ఓం కృతినే నమః
  • ఓం సుప్రదీపాయ నమః
  • ఓం సుఖనిధయే నమః
  • ఓం సురాధ్యక్షాయ నమః
  • ఓం సురారిఘ్నాయ నమః
  • ఓం మహాగణపతయే నమః
  • ఓం మాన్యాయ నమః
  • ఓం మహాకాలాయ నమః
  • ఓం మహాబలాయ నమః
  • ఓం హేరంబాయ నమః
  • ఓం లంబజఠరాయ నమః
  • ఓం హ్రస్వగ్రీవాయ నమః
  • ఓం మహోదరాయ నమః
  • ఓం మదోత్కటాయ నమః
  • ఓం మహావీరాయ నమః
  • ఓం మంత్రిణే నమః
  • ఓం మంగళస్వరాయ నమః
  • ఓం ప్రమధాయ నమః
  • ఓం ప్రథమాయ నమః
  • ఓం ప్రాజ్ఞాయ నమః
  • ఓం విఘ్నకర్ర్తే నమః
  • ఓం విఘ్నహంత్రే నమః
  • ఓం విశ్వనేత్రే నమః
  • ఓం విరాట్పతయే నమః
  • ఓం శ్రీపతయే నమః
  • ఓం వాక్పతయే నమః
  • ఓం శృంగారిణే నమః
  • ఓం ఆశ్రితవత్సలాయ నమః
  • ఓం శివప్రియాయ నమః
  • ఓం శీఘ్రకారిణే నమః
  • ఓం శాశ్వతాయ నమః
  • ఓం బలాయ నమః
  • ఓం బలోత్థితాయ నమః
  • ఓం భవాత్మజాయ నమః
  • ఓం పురాణపురుషాయ నమః
  • ఓం పూష్ణే నమః
  • ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః
  • ఓం అగ్రగణ్యాయ నమః
  • ఓం అగ్రపూజ్యాయ నమః
  • ఓం అగ్రగామినే నమః
  • ఓం మంత్రకృతే నమః
  • ఓం చామీకరప్రభాయ నమః
  • ఓం సర్వస్మై నమః
  • ఓం సర్వోపాస్యాయ నమః
  • ఓం సర్వకర్ర్తే నమః
  • ఓం సర్వనేత్రే నమః
  • ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
  • ఓం సర్వసిద్ధియే నమః
  • ఓం పంచహస్తాయ నమః
  • ఓం పార్వతీనందనాయ నమః
  • ఓం ప్రభవే నమః
  • ఓం కుమారగురవే నమః
  • ఓం అక్షోభ్యాయ నమః
  • ఓం కుంజరాసుర భంజనాయ నమః
  • ఓం ప్రమోదాయ నమః
  • ఓం మోదకప్రియాయ నమః
  • ఓం కాంతిమతే నమః
  • ఓం ధృతిమతే నమః
  • ఓం కామినే నమః
  • ఓం కపిత్థవనప్రియాయ నమః
  • ఓం బ్రహ్మచారిణే నమః
  • ఓం బ్రహ్మరూపిణే నమః
  • ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః
  • ఓం జిష్ణవే నమః
  • ఓం విష్ణుప్రియాయ నమః
  • ఓం భక్తజీవితాయ నమః
  • ఓం జితమన్మథాయ నమః
  • ఓం ఐశ్వర్యకారణాయ నమః
  • ఓం జ్యాయసే నమః
  • ఓం యక్షకిన్నర సేవితాయ నమః
  • ఓం గంగాసుతాయ నమః
  • ఓం గణాధీశాయ నమః
  • ఓం గంభీరనినదాయ నమః
  • ఓం వటవే నమః
  • ఓం అభీష్టవరదాయ నమః
  • ఓం జ్యోతిషే నమః
  • ఓం భక్తనిధయే నమః
  • ఓం భావగమ్యాయ నమః
  • ఓం మంగళప్రదాయ నమః
  • ఓం అవ్యక్తాయ నమః
  • ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
  • ఓం సత్యధర్మిణే నమః
  • ఓం సఖయే నమః
  • ఓం సరసాంబునిధయే నమః
  • ఓం మహేశాయ నమః
  • ఓం దివ్యాంగాయ నమః
  • ఓం మణికింకిణీ మేఖలాయ నమః
  • ఓం సమస్త దేవతామూర్తయే నమః
  • ఓం సహిష్ణవే నమః
  • ఓం సతతోత్థితాయ నమః
  • ఓం విఘాతకారిణే నమః
  • ఓం విశ్వగ్ధృశే నమః
  • ఓం విశ్వరక్షాకృతే నమః
  • ఓం కళ్యాణగురవే నమః
  • ఓం ఉన్మత్తవేషాయ నమః
  • ఓం అపరాజితే నమః
  • ఓం సమస్త జగదాధారాయ నమః
  • ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
  • ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః
  • ఓం విఘ్నేశ్వరాయ నమః
  • ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః

మరిన్ని అష్టోత్తరములు:

ये भी पढ़ें

Gowri Ashtottara Shatanamavali In Telugu – గౌరీ అష్టోత్తర శతనామావళిఃఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sri Surya Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళిఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Manideepeswari Ashtottara Shata Namavali In Telugu | మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిఃఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం… Manideepeswari Ashtottara Shata Namavali In Telugu మణిద్వీపేశ్వరి అష్టోత్తర శత…Ashtottara – అష్టోత్తరఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sri Aadi Lakshmi Ashtottara Shatanama Stotram In Telugu – శ్రీ ఆదిలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రంఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sai Baba Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిఃఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…