BhaktiVed
राम

సామజవరగమనా సాధు హృత్సారసాబ్జపాల

संकीर्तनरचना: త్యాగరాజ (Tyagaraja)Raga Hindolam, Adi tala

इस पाठ की जाँच अभी बाकी है।

సామజవరగమనా సాధు హృత్సారసాబ్జపాల

కాలాతీత విఖ్యాత

సామనిగమజ సుధామయ గాన విచక్షణ

గుణశీల దయాలవాల మాం పాలయ

వేదశిరో మాతృజ సప్తస్వర

నాదాచల దీప స్వీకృత

యాదవకుల మురళీవాదన వినోద

మోహితకర త్యాగరాజ వందనీయ

इस पाठ का वीडियो नहीं है।YouTube पर खोजें
स्रोत: Tyagaraja kriti in raga Hindolam; standard text as commonly sung

ये भी पढ़ें