BhaktiVed
రాముడు

సామజవరగమనా సాధు హృత్సారసాబ్జపాల

సంకీర్తనరచన: త్యాగరాజ (Tyagaraja)Raga Hindolam, Adi tala

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

సామజవరగమనా సాధు హృత్సారసాబ్జపాల

కాలాతీత విఖ్యాత

సామనిగమజ సుధామయ గాన విచక్షణ

గుణశీల దయాలవాల మాం పాలయ

వేదశిరో మాతృజ సప్తస్వర

నాదాచల దీప స్వీకృత

యాదవకుల మురళీవాదన వినోద

మోహితకర త్యాగరాజ వందనీయ

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి
మూలం: Tyagaraja kriti in raga Hindolam; standard text as commonly sung

ఇవి కూడా చదవండి