BhaktiVed
हनुमान

శ్రీ హనుమాన్ చాలీసా

चालीसा

శ్రీగురు చరణ సరోజ రజ । నిజమన ముకుర సుధారి ।

వరణౌ రఘువర విమలయశ । జో దాయక ఫల చారి ॥

బుద్ధిహీన తను జానికై । సుమిరౌ పవన కుమార ।

బల బుద్ధి విద్యా దేహు మోహి । హరహు కలేశ వికార ॥

1. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।

జయ కపీశ తిహు లోక ఉజాగర ॥

2. రామదూత అతులిత బలధామా ।

అంజని పుత్ర పవనసుత నామా ॥

3. మహావీర విక్రమ బజరంగీ ।

కుమతి నివార సుమతి కే సంగీ ॥

4. కంచన వరణ విరాజ సువేశా ।

కానన కుండల కుంచిత కేశా ॥

5. హాథ వజ్ర ఔ ధ్వజా విరాజై ।

కాంధే మూంజ జనేవూ సాజై ॥

6. శంకర సువన కేసరీ నందన ।

తేజ ప్రతాప మహాజగ వందన ॥

7. విద్యావాన గుణీ అతి చాతుర ।

రామ కాజ కరివే కో ఆతుర ॥

8. ప్రభు చరిత్ర సునివే కో రసియా ।

రామ లఖన సీతా మన బసియా ॥

9. సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా ।

వికట రూప ధరి లంక జరావా ॥

10. భీమ రూప ధరి అసుర సంహారే ।

రామచంద్ర కే కాజ సంవారే ॥

11. లాయ సంజీవన లఖన జియాయే ।

శ్రీ రఘువీర హరషి ఉర లాయే ॥

12. రఘుపతి కీన్హీ బహుత బడాయీ ।

తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥

13. సహస్ర వదన తుమ్హరో యశ గావై ।

అస కహి శ్రీపతి కంఠ లగావై ॥

14. సనకాదిక బ్రహ్మాది మునీశా ।

నారద శారద సహిత అహీశా ॥

15. యమ కుబేర దిగపాల జహాం తే ।

కవి కోవిద కహి సకే కహాం తే ॥

16. తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।

రామ మిలాయ రాజపద దీన్హా ॥

17. తుమ్హరో మంత్ర విభీషణ మానా ।

లంకేశ్వర భయే సబ జగ జానా ॥

18. యుగ సహస్ర యోజన పర భానూ ।

లీల్యో తాహి మధుర ఫల జానూ ॥

19. ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।

జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥

20. దుర్గమ కాజ జగత కే జేతే ।

సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥

21. రామ దుఆరే తుమ రఖవారే ।

హోత న ఆజ్ఞా బిను పైసారే ॥

22. సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।

తుమ రక్షక కాహూ కో డర నా ॥

23. ఆపన తేజ సమ్హారో ఆపై ।

తీనోం లోక హాంక తే కాంపై ॥

24. భూత పిశాచ నికట నహి ఆవై ।

మహావీర జబ నామ సునావై ॥

25. నాసై రోగ హరై సబ పీరా ।

జపత నిరంతర హనుమత వీరా ॥

26. సంకట సే హనుమాన ఛుడావై ।

మన క్రమ వచన ధ్యాన జో లావై ॥

27. సబ పర రామ తపస్వీ రాజా ।

తిన కే కాజ సకల తుమ సాజా ॥

28. ఔర మనోరథ జో కోయి లావై ।

తాసు అమిత జీవన ఫల పావై ॥

29. చారో యుగ ప్రతాప తుమ్హారా ।

హై పరసిద్ధ జగత ఉజియారా ॥

30. సాధు సంత కే తుమ రఖవారే ।

అసుర నికందన రామ దులారే ॥

31. అష్టసిద్ధి నవ నిధి కే దాతా ।

అస వర దీన్హ జానకీ మాతా ॥

32. రామ రసాయన తుమ్హరే పాసా ।

సదా రహో రఘుపతి కే దాసా ॥

33. తుమ్హరే భజన రామ కో పావై ।

జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥

34. అంత కాల రఘుపతి పుర జాయీ ।

జహాం జన్మ హరిభక్త కహాయీ ॥

35. ఔర దేవతా చిత్త న ధరయీ ।

హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥

36. సంకట కటై మిటై సబ పీరా ।

జో సుమిరై హనుమత బల వీరా ॥

37. జై జై జై హనుమాన గోసాయీ ।

కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥

38. జో శత వార పాఠ కర కోయీ ।

ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥

39. జో యహ పఢై హనుమాన చాలీసా ।

హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥

40. తులసీదాస సదా హరి చేరా ।

కీజై నాథ హృదయ మహ డేరా ॥

పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ ।

రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ॥

भावार्थ / विवरण

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. “శ్రీ హనుమాన్ చాలీసా” అనగా హనుమంతుని నలుబది: నలభై చౌపాయిలలో శ్రీ హనుమంతుని కీర్తిని వివరించు స్తోత్రము. దీనిని గోస్వామి తులసీదాసు అవధీ (హిందీ) భాషలో రచించారు. ప్రతి జీవియు లోకమున కష్టనివృత్తి, అభీష్టావాప్తి, సుఖసంతోషములను కోరుచుండును. సాధుసత్పురుషులు వారి అనుభవములను లోకమునకు చాటుదురు. అట్టి వారి పలుకులే వేదములు, శిలాక్షరములు. వారియందు విశ్వాసము కలిగి అనుసరించు భక్తులకు దైవము అధీనుడై తోడ్పడును. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు హనుమాన్ చాలీసా గురించి తెలుసుకుందాం.

హనుమాన్ చాలీసా (తెలుగు లిపిలో) – Hanuman Chalisa Lyrics

దోహా

చౌపాఈ

దోహా

మరిన్ని చాలీసా పోస్టులు మీకోసం:

ये भी पढ़ें