BhaktiVed
హనుమంతుడు

శ్రీ హనుమత్పంచరత్నం స్తోత్రం

స్తోత్రం
లిపి
ఫాంట్ సైజు

సంపాదకీయ సమీక్ష · సమీక్ష నమోదైంది
సమీక్ష తేదీ (UTC)

సమీక్ష నమోదు ఉన్నప్పుడు దాని తేదీ చూపిస్తాము. లిపి మార్పు అనువాదం కాదు. సంప్రదాయ పాఠాంతరాలు ఉండవచ్చు.

వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛమ్ |

సీతాపతిదూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ ||

తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగమ్ |

సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్ ||

శంబరవైరిశరాతిగమంబుజదల విపులలోచనోదారమ్ |

కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే ||

దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః |

దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః ||

వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశమ్ |

దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షమ్ ||

ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యమ్ |

చిరమిహ నిఖిలాన్భోగాన్భుంక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి ||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృత హనుమత్పంచరత్నమ్ |

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి

భావం / వివరణ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హనుమత్ పంచరత్నం పఠించడం వల్ల మేధస్సు, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత, అనారోగ్యాల నుండి విముక్తి, తెలివి యొక్క పదును మరియు మెరుగైన వక్తృత్వం మరియు సంభాషణ నైపుణ్యాలు వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు హనుమాన్ పంచరత్నం గురించి తెలుసుకుందాం.

Hanuman Pancharatnam Sthotram In Telugu – శ్రీ హనుమత్పంచరత్నం స్తోత్రం (తెలుగు)

ఇవి కూడా చదవండి