BhaktiVed
माता

లలితాష్టోత్తరశతనామస్తోత్రరత్నం

स्तोत्र

इस पाठ की जाँच अभी बाकी है।

శివాభవానీకల్యాణీ గౌరీ కాళీశివప్రియా

కాత్యాయనీ మహాదేవీ దుర్గార్యాచండికాభవా.

చంద్రచూడాచంద్రముఖీ చంద్రమండలవాసినీ

చంద్రహాసకరా చంద్రహాసినీ చంద్రకోటిభా.

చిద్రూపా చిత్కళానిత్యానిర్మలానిష్కళాకళా

భవ్యాభవప్రియా భవ్యరూపిణీ కలభాషిణీ.

కవిప్రియా కామకళా కామదా కామరూపిణీ

కారుణ్యసాగరా కాళీ సంసారార్ణవతారికా.

దూర్వాభా దుష్టభయదా దుర్జయా దురితాపహా

లలితారాజ్యదాసిద్ధాసిద్దేశీ సిద్ధిదాయినీ.

శర్మదా శాంతిరవ్యక్తా శంఖకుండలమండితా

శారదా శాంకరీ సాధ్వీ శ్యామలా కోమలాకృతిః

పుష్పిణీ పుష్పబాణాంబా కమలా కమలాసనా

పంచబాణస్తుతా పంచవర్ణరూపా సరస్వతీ.

పంచమీపరమాలక్ష్మీః పావనీ పాపహారిణీ

సర్వజ్ఞా వృషభారూఢా సర్వలోకవశంకరీ

సర్వస్వతంత్రా సర్వేశీ సర్వమంగళకారిణీ

నిరవద్యా నీరదాభా నిర్మలానిశ్చయాత్మికా.

నిర్మదానియతాచారానిష్కామానిగమాలయా

అనాదిబోధా బ్రహ్మాణీకౌమారీ గురురూపిణీ.

వైష్ణవీసమయాచారా కౌళినీ కుళదేవతా

సామగానప్రియా సర్వవేదరూపా సరస్వతీ.

అంతర్యాగప్రియానందా బహిర్యాగపరార్చితా

వీణాగానరసానందా అర్ధోన్మీలితలోచనా.

దివ్యచందనదిగ్ధాంగీ సర్వసామ్రాజ్యరూపిణీ

తరంగీకృతసాపాంగవీక్షారక్షితసజ్జనా.

సుధాపానసముద్వేలహేలామోహితధూర్జటీ

మతంగమునిసంపూజ్యా మతంగకులభూషణా.

మకుటాంగదమంజీరమేఖలాదామ భూషితా

ఊర్మిలా కింకిణీరత్న కంకణాదిపరిష్కృతా

మల్లికామాలతీకుందమందారాంచితమస్తకా

తాంబూలకబళోదంచత్కపోలతలశోభినీ

త్రిమూర్తిరూపా త్రైలోక్య సుమోహనతనుప్రభా

శ్రీమచ్చక్రాధినగరీసామ్రాజ్య శ్రీస్వరూపిణీ.

इस पाठ का वीडियो नहीं है।YouTube पर खोजें

भावार्थ / विवरण

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు లలితాష్టోత్తరశతనామస్తోత్రరత్నమ్గురించి తెలుసుకుందాం…

Lalitha Ashtottara Satha Nama Sthotra Ratnam In Telugu

లలితాష్టోత్తరశతనామస్తోత్రరత్నమ్

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

మరిన్ని అష్టోత్తర పోస్ట్లు మీకోసం:

ये भी पढ़ें