BhaktiVed

శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి – Sri Mahalakshmi Ashtottara Sathanamavali In Telugu

Ashtottara2024-05-20

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శతనామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శతనామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిఃగురించి తెలుసుకుందాం…

Sri Mahalakshmi Ashtottara Sathanamavali In Telugu

శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః

  • ఓం ప్రకృత్యై నమః |
  • ఓం వికృత్యై నమః |
  • ఓం విద్యాయై నమః |
  • ఓం సర్వభూతహితప్రదాయై నమః |
  • ఓం శ్రద్ధాయై నమః |
  • ఓం విభూత్యై నమః |
  • ఓం సురభ్యై నమః |
  • ఓం పరమాత్మికాయై నమః |
  • ఓం వాచే నమః |
  • ఓం పద్మాలయాయై నమః |
  • ఓం పద్మాయై నమః |
  • ఓం శుచయే నమః |
  • ఓం స్వాహాయై నమః |
  • ఓం స్వధాయై నమః |
  • ఓం సుధాయై నమః |
  • ఓం ధన్యాయై నమః |
  • ఓం హిరణ్మయ్యె నమః |
  • ఓం లక్ష్మ్యై నమః |
  • ఓం నిత్యపుష్టాయై నమః |
  • ఓం విభావర్యై నమః |
  • ఓం అదిత్యై నమః |
  • ఓం దిత్యై నమః |
  • ఓం దీప్తాయై నమః |
  • ఓం వసుధాయై నమః |
  • ఓం వసుధారిణ్యై నమః |
  • ఓం కమలాయై నమః |
  • ఓం కాంతాయై నమః |
  • ఓం క్షమాయై నమః | [కామాక్ష్యై]
  • ఓం క్షీరోదసంభవాయై నమః | [క్రోధసంభవాయై]
  • ఓం అనుగ్రహపరాయై నమః |
  • ఓం బుద్ధయే నమః |
  • ఓం అనఘాయై నమః |
  • ఓం హరివల్లభాయై నమః |
  • ఓం అశోకాయై నమః |
  • ఓం అమృతాయై నమః |
  • ఓం దీప్తాయై నమః |
  • ఓం లోకశోకవినాశిన్యై నమః |
  • ఓం ధర్మనిలయాయై నమః |
  • ఓం కరుణాయై నమః |
  • ఓం లోకమాత్రే నమః |
  • ఓం పద్మప్రియాయై నమః |
  • ఓం పద్మహస్తాయై నమః |
  • ఓం పద్మాక్ష్యై నమః |
  • ఓం పద్మసుందర్యై నమః |
  • ఓం పద్మోద్భవాయై నమః |
  • ఓం పద్మముఖ్యై నమః |
  • ఓం పద్మనాభప్రియాయై నమః |
  • ఓం రమాయై నమః |
  • ఓం పద్మమాలాధరాయై నమః |
  • ఓం దేవ్యె నమః |
  • ఓం పద్మిన్యై నమః |
  • ఓం పద్మగంధిన్యై నమః |
  • ఓం పుణ్యగంధాయై నమః |
  • ఓం సుప్రసన్నాయై నమః |
  • ఓం ప్రసాదాభిముఖ్యై నమః |
  • ఓం ప్రభాయై నమః |
  • ఓం చంద్రవదనాయై నమః |
  • ఓం చంద్రాయై నమః |
  • ఓం చంద్రసహోదర్యై నమః |
  • ఓం చతుర్భుజాయై నమః |
  • ఓం చంద్రరూపాయై నమః |
  • ఓం ఇందిరాయై నమః |
  • ఓం ఇందుశీతలాయై నమః |
  • ఓం ఆహ్లాదజనన్యై నమః |
  • ఓం పుస్ట్యై నమః |
  • ఓం శివాయై నమః |
  • ఓం శివకర్యై నమః |
  • ఓం సత్యై నమః |
  • ఓం విమలాయై నమః |
  • ఓం విశ్వజనన్యె నమః |
  • ఓం తుస్ట్యై నమః |
  • ఓం దారిద్ర్యనాశిన్యై నమః |
  • ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః |
  • ఓం శాంతాయై నమః |
  • ఓం శుక్లమాల్యాంబరాయై నమః |
  • ఓం శ్రియై నమః |
  • ఓం భాస్కర్యై నమః |
  • ఓం బిల్వనిలయాయై నమః |
  • ఓం వరారోహాయై నమః |
  • ఓం యశస్విన్యై నమః |
  • ఓం వసుంధరాయై నమః |
  • ఓం ఉదారాంగాయై నమః |
  • ఓం హరిణ్యై నమః |
  • ఓం హేమమాలిన్యై నమః |
  • ఓం ధనధాన్యకర్యై నమః |
  • ఓం సిద్ధయే నమః |
  • ఓం స్త్రైణసౌమ్యాయై నమః |
  • ఓం శుభప్రదాయై నమః |
  • ఓం నృపవేశ్మగతానందాయై నమః |
  • ఓం వరలక్ష్మ్యై నమః |
  • ఓం వసుప్రదాయై నమః |
  • ఓం శుభాయై నమః |
  • ఓం హిరణ్యప్రాకారాయై నమః |
  • ఓం సముద్రతనయాయై నమః |
  • ఓం జయాయై నమః |
  • ఓం మంగళా దేవ్యె నమః |
  • ఓం విష్ణువక్షఃస్థలస్థితాయై నమః |
  • ఓం విష్ణుపత్న్యై నమః |
  • ఓం ప్రసన్నాక్ష్యై నమః |
  • ఓం నారాయణసమాశ్రితాయై నమః |
  • ఓం దారిద్య్రధ్వంసిన్యై నమః |
  • ఓం దేవ్యె నమః |
  • ఓం సర్వోపద్రవవారిణ్యై నమః |
  • ఓం నవదుర్గాయై నమః |
  • ఓం మహాకాల్యె నమః |
  • ఓం బ్రహ్మావిష్ణుశివాత్మికాయై నమః |
  • ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః |
  • ఓం భువనేశ్వర్యై నమః |

మరిన్ని అష్టోత్తరలు:

ఇవి కూడా చదవండి

Gowri Ashtottara Shatanamavali In Telugu – గౌరీ అష్టోత్తర శతనామావళిఃఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sri Surya Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళిఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Manideepeswari Ashtottara Shata Namavali In Telugu | మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిఃఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం… Manideepeswari Ashtottara Shata Namavali In Telugu మణిద్వీపేశ్వరి అష్టోత్తర శత…Ashtottara – అష్టోత్తరఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sri Aadi Lakshmi Ashtottara Shatanama Stotram In Telugu – శ్రీ ఆదిలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రంఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sai Baba Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిఃఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…