BhaktiVed

Sri Rama Ashtottara Shatanamavali In Telugu – శ్రీ రామ అష్టోత్తర శతనామావళి

Ashtottara2024-05-20

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ రామ అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం…

శ్రీ రామ అష్టోత్తర శతనామావళి

ప్రతి నామమునకు ముందుగా ఓమ్ అని చదువుకొనవలయును

  • ఓమ్ శ్రీరామాయ నమః
  • రామభద్రాయ నమః
  • రామచంద్రాయ నమః
  • రాజీవలోచనాయ నమః
  • శ్రీమతే నమః
  • రాజేంద్రాయ నమః
  • రఘుపుంగవాయ నమః
  • జానకీవల్లభాయ నమః
  • జైత్రాయనమః
  • జితామిత్రాయ నమః
  • జనార్దనాయ నమః
  • విశ్వామిత్ర ప్రియాయ నమః
  • దాంతాయ నమః
  • శరణత్రాణతత్పరాయ నమః
  • వాలి ప్రమథనాయ నమః
  • వాగ్మినే నమః
  • సత్యవాచే నమః
  • సత్యవిక్రమాయ నమః
  • సత్యవ్రతాయ నమః
  • వ్రత ధరాయ నమః
  • సదాహనుమదాశ్రితాయ నమః
  • కౌసలేయాయ నమః
  • ఖరధ్వంసినే నమః
  • విరాధవధ పండితాయ నమః
  • విభీషణ పరిత్రాత్రే నమః
  • దశగ్రీవశిరోహరాయ నమః
  • సప్త తాళ ప్రభేత్రే నమః
  • వేదాంతసారాయ నమః
  • వేదాత్మనే నమః
  • భవరోగస్యభేషజాయ నమః
  • దూషణశిరోహంత్రే నమః
  • త్రిమూర్తయే నమః
  • త్రిగుణాత్మకాయ నమః
  • త్రివిక్రమాయ నమః
  • త్రిలోకాత్మనే నమః
  • పుణ్యచారిత్రకీర్తనాయ నమః
  • త్రిలోకరక్షకాయ నమః
  • ధన్వినే నమః
  • దండకారణ్యపుణ్యకృతే నమః
  • అహల్యాశాపశమనాయ నమః
  • పితృభక్తాయ నమః
  • వరప్రదాయ నమః
  • జితక్రోధాయ నమః
  • జితమిత్రాయ నమః
  • జనార్దనాయ నమః
  • ఋక్షవానరసంఘాతినే నమః
  • చిత్రకూట సమాశ్రయాయ నమః
  • జయంత త్రాణతత్పరాయ నమః
  • సుమిత్రాపుత్ర సేవితాయ నమః
  • సర్వదేవాదిదేవాయ నమః
  • సదావానర సేవితాయ నమః
  • మాయామారీచహంత్రే నమః
  • హర కోదండఖండనాయ నమః
  • మహాభోగాయ నమః
  • జామదగ్న్యమహాదర్పదళనాయ నమః
  • తాటకాంతకాయ నమః
  • సౌమ్యాయ నమః బ్రహ్మణ్యాయ నమః
  • మునిసంస్తుతాయ నమః
  • మహాయోగినే నమః
  • మహోదారాయ నమః
  • సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః
  • సర్వపుణ్యాధిక ఫలాయ నమః
  • స్మృతసర్వాఘనాశనాయ నమః
  • ఆదిపురుషాయ నమః
  • మహాపురుషాయ నమః
  • పురాణపురుషస్తుతాయ నమః
  • పుణ్యోదయాయ నమః
  • దయాసారాయ నమః
  • పురాణపురుషోత్తమాయ నమః
  • స్మితవక్త్రాయ నమః
  • హరయే నమః
  • సుందరాయ నమః
  • అనంత గుణగంభీరాయ నమః
  • పీతవాససే నమః
  • మాయామానుషచారిత్రాయ నమః
  • సేతుకృతే నమః
  • మితభాషిణే నమః
  • పూర్వభాషిణే నమః
  • రాఘవాయ నమః
  • సస్వతీర్ధమయాయ నమః
  • మహాభుజాయ నమః
  • సర్వదేవస్తుత్యాయ నమః
  • సర్వయాజ్జాధిపాయ నమః
  • యజ్వినే నమః
  • జరామరణవర్జితాయ నమః
  • శివలింగప్రతిష్ఠాత్రే నమః
  • సర్వాభరణ భూషితాయ నమః
  • పరమాత్మనే నమః
  • పరబ్రహ్మాణే నమః
  • సచ్చిదానంద విగ్రహాయ నమః
  • పరస్మై జ్యోతిషే నమః
  • పరస్మై ధామ్నే నమః
  • పరాకాశాయ నమః
  • పరాత్పరాయ నమః
  • పరేశాయ నమః
  • పారగాయ నమః
  • పారాయ నమః
  • శ్యామాంగాయ నమః
  • శూరాయ నమః
  • ధీరోదాత్త గుణాశ్రయాయ నమః
  • ధనర్ధరాయ నమః
  • మహాదేవాదిపూజితాయ నమః
  • జితరాశయ నమః
  • సర్వ దేవాత్మకాయ నమః
  • శివాయ నమః
  • శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సరివార సమేత శ్రీ రామ చంద్రాయ నమః

శ్రీ రామా నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి

మరిన్ని అష్టోత్తరములు

Also read

Gowri Ashtottara Shatanamavali In Telugu – గౌరీ అష్టోత్తర శతనామావళిఃఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sri Surya Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళిఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Manideepeswari Ashtottara Shata Namavali In Telugu | మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిఃఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం… Manideepeswari Ashtottara Shata Namavali In Telugu మణిద్వీపేశ్వరి అష్టోత్తర శత…Ashtottara – అష్టోత్తరఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sri Aadi Lakshmi Ashtottara Shatanama Stotram In Telugu – శ్రీ ఆదిలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రంఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sai Baba Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిఃఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…