BhaktiVed

Aranya Kanda Sarga 73 In Telugu – అరణ్యకాండ త్రిసప్తతితమః సర్గః

Bhakti Yogam2024-07-18

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అరణ్యకాండ త్రిసప్తతితమః సర్గ రామాయణంలో కీలకమైన అధ్యాయం. ఈ సర్గలో రావణుడు తన చెల్లెలు శూర్పణఖ రాముడిచేతిలో అవమానించబడిన విషయాన్ని తెలుసుకుని ఆగ్రహిస్తాడు. సీతను అపహరించడానికి రావణుడు మారీచుడి సహాయంతో పన్నాగం వేస్తాడు. మారీచుడు మాయమ్రుగం రూపంలో కనిపించి, సీతను ఆకర్షిస్తాడు. సీత అతన్ని పట్టుకోవాలని రాముడిని పంపిస్తుంది. రాముడు అతన్ని అనుసరించి అటవీ లోతుల్లోకి వెళ్ళాడు. ఇది రావణుడు సీతను అపహరించడానికి సువర్ణావకాశంగా మారుతుంది.

ఋశ్యమూకమార్గకథనమ్

నిదర్శయిత్వా రామాయ సీతాయాః ప్రతిపాదనే |
వాక్యమన్వర్థమర్థజ్ఞః కబంధః పునరబ్రవీత్ ||

1

ఏష రామ శివః పంథా యత్రైతే పుష్పితా ద్రుమాః |
ప్రతీచీం దిశమాశ్రిత్య ప్రకాశంతే మనోరమాః ||

2

జంబూప్రియాలపనసప్లక్షన్యగ్రోధతిందుకాః |
అశ్వత్థాః కర్ణికారాశ్చ చూతాశ్చాన్యే చ పాదాపాః ||

3

ధన్వనా నాగవృక్షాశ్చ తిలకా నక్తమాలకాః |
నీలాశోకాః కదంబాశ్చ కరవీరాశ్చ పుష్పితాః ||

4

అగ్నిముఖ్యా అశోకాశ్చ సురక్తాః పారిభద్రకాః |
తానారూహ్యాథవా భూమౌ పాతయిత్వా చ తాన్ బలాత్ ||

5

ఫలాన్యమృతకల్పాని భక్షయంతౌ గమిష్యథః |
తదతిక్రమ్య కాకుత్స్థ వనం పుష్పితపాదపమ్ ||

6

నందనప్రతిమం చాన్యత్ కురవో హ్యుత్తరా ఇవ |
సర్వకామఫలా వృక్షాః పాదపాస్తు మధుస్రవాః ||

7

సర్వే చ ఋతవస్తత్ర వనే చైత్రరథే యథా |
ఫలభారానతాస్తత్ర మహావిటపధారిణః ||

8

శోభంతే సర్వతస్తత్ర మేఘపర్వతసన్నిభాః |
తానారుహ్యాథ వా భూమౌ పాతయిత్వా యథాసుఖమ్ ||

9

ఫలాన్యమృతకల్పాని లక్ష్మణస్తే ప్రదాస్యతి |
చంక్రమంతౌ వరాన్ దేశాన్ శైలాచ్ఛైలం వనాద్వనమ్ ||

10

తతః పుష్కరిణీం వీరౌ పంపాం నామ గమిష్యథః |
అశర్కరామవిభ్రంశాం సమతీర్థామశైవలామ్ ||

11

రామ సంజాతవాలూకాం కమలోత్పలశాలినీమ్ |
తత్ర హంసాః ప్లవాః క్రౌంచాః కురరాశ్చైవ రాఘవ ||

12

వల్గుస్వనా నికూజంతి పంపాసలిలగోచరాః |
నోద్విజంతే నరాన్ దృష్ట్వా వధస్యాకోవిదాః శుభాః ||

13

ఘృతపిండోపమాన్ స్థూలాంస్తాన్ ద్విజాన్ భక్షయిష్యథః |
రోహితాన్ వక్రతుండాంశ్చ నడమీనాంశ్చ రాఘవ ||

14

పంపాయామిషుభిర్మత్స్యాంస్తత్ర రామ వరాన్ హతాన్ |
నిస్త్వక్పక్షానయస్తప్తానకృశానేకకంటకాన్ ||

15

తవ భక్త్యా సమాయుక్తో లక్ష్మణః సంప్రదాస్యతి |
భృశం తే ఖాదతో మత్స్యాన్ పంపాయాః పుష్పసంచయే ||

16

పద్మగంధి శివం వారి సుఖశీతమనామయమ్ |
ఉద్ధృత్య సతతాక్లిష్టం రౌప్యస్ఫాటికసన్నిభమ్ ||

17

అసౌ పుష్కరపర్ణేన లక్ష్మణః పాయయిష్యతి |
స్థూలాన్ గిరిగుహాశయ్యాన్ వరాహాన్ వనచారిణః ||

18

అపాం లోభాదుపావృత్తాన్ వృషభానివ నర్దతః |
రూపాన్వితాంశ్చ పంపాయాం ద్రక్ష్యసి త్వం నరోత్తమ ||

19

సాయాహ్నే విచరన్ రామ విటపీన్ మాల్యధారిణః |
శీతోదకం చ పంపాయా దృష్ట్వా శోకం విహాస్యసి ||

20

సుమనోభిశ్చితాంస్తత్ర తిలకాన్నక్తమాలకాన్ |
ఉత్పలాని చ ఫుల్లాని పంకజాని చ రాఘవ ||

21

న తాని కశ్చిన్మాల్యాని తత్రారోపయితా నరః |
న చ వై మ్లానతాం యాంతి న చ శీర్యంతి రాఘవ ||

22

మతంగశిష్యాస్తత్రాసన్నృషయః సుసమాహితాః |
తేషాం భారాభితప్తానాం వన్యమాహరతాం గురోః ||

23

యే ప్రపేతుర్మహీం తూర్ణం శరీరాత్ స్వేదబిందవః |
తాని జాతాని మాల్యాని మునీనాం తపసా తదా ||

24

స్వేదబిందుసముత్థాని న వినశ్యంతి రాఘవ |
తేషామద్యాపి తత్రైవ దృశ్యతే పరిచారిణీ ||

25

శ్రమణీ శబరీ నామ కాకుత్స్థ చిరజీవినీ |
త్వాం తు ధర్మే స్థితా నిత్యం సర్వభూతనమస్కృతమ్ ||

26

దృష్ట్వా దేవోపమం రామ స్వర్గలోకం గమిష్యతి |
తతస్తద్రామ పంపాయాస్తీరమాశ్రిత్య పశ్చిమమ్ ||

27

ఆశ్రమస్థానమతులం గుహ్యం కాకుత్స్థ పశ్యసి |
న తత్రాక్రమితుం నాగాః శక్నువంతి తమాశ్రమమ్ ||

28

వివిధాస్తత్ర వై నాగా వనే తస్మింశ్చ పర్వతే |
ఋషేస్తస్య మతంగస్య విధానాత్తచ్చ కాననమ్ ||

29

మతంగవనమిత్యేవ విశ్రుతం రఘునందన |
తస్మిన్నందనసంకాశే దేవారణ్యోపమే వనే ||

30

నానావిహగసంకీర్ణే రంస్యసే రామ నిర్వృతః |
ఋశ్యమూకశ్చ పంపాయాః పురస్తాత్ పుష్పితద్రుమః ||

31

సుదుఃఖారోహణో నామ శిశునాగాభిరక్షితః |
ఉదారో బ్రహ్మణా చైవ పూర్వకాలే వినిర్మితః ||

32

శయానః పురుషో రామ తస్య శైలస్య మూర్ధని |
యత్స్వప్నే లభతే విత్తం తత్ప్రబుద్ధోఽధిగచ్ఛతి ||

33

న త్వేనం విషమాచారః పాపకర్మాధిరోహతి |
యస్తు తం విషమాచారః పాపకర్మాధిరోహతి ||

34

తత్రైవ ప్రహరంత్యేనం సుప్తమాదాయ రాక్షసాః |
తత్రాపి శిశునాగానామాక్రందః శ్రూయతే మహాన్ ||

35

క్రీడతాం రామ పంపాయాం మతంగారణ్యవాసినామ్ |
సిక్తా రుధిరధారాభిః సంహృత్య పరమద్విపాః ||

36

ప్రచరంతి పృథక్కీర్ణా మేఘవర్ణాస్తరస్వినః |
తే తత్ర పీత్వా పానీయం విమలం శీతమవ్యయమ్ ||

37

నిర్వృతాః సంవిగాహంతే వనాని వనగోచరాః |
ఋక్షాంశ్చ ద్వీపినశ్చైవ నీలకోమలకప్రభాన్ ||

38

రురూనపేతాపజయాన్ దృష్ట్వా శోకం జహిష్యసి |
రామ తస్య తు శైలస్య మహతీ శోభతే గుహా ||

39

శిలాపిధానా కాకుత్స్థ దుఃఖం చాస్యాః ప్రవేశనమ్ |
తస్యా గుహాయాః ప్రాగ్ద్వారే మహాన్ శీతోదకో హ్రదః ||

40

ఫలమూలాన్వితో రమ్యో నానామృగసమావృతః |
తస్యాం వసతి సుగ్రీవశ్చతుర్భిః సహ వానరైః ||

41

కదాచిచ్ఛిఖరే తస్య పర్వతస్యావతిష్ఠతే |
కబంధస్త్వనుశాస్యైవం తావుభౌ రామలక్ష్మణౌ ||

42

స్రగ్వీ భాస్కరవర్ణాభః ఖే వ్యరోచత వీర్యవాన్ |
తం తు ఖస్థం మహాభాగం కబంధం రామలక్ష్మణౌ ||

43

ప్రస్థితౌ త్వం వ్రజస్వేతి వాక్యమూచతురంతికే |
గమ్యతాం కార్యసిద్ధ్యర్థమితి తావబ్రవీత్స చ |
సుప్రీతౌ తావనుజ్ఞాప్య కబంధః ప్రస్థితస్తదా ||

44

స తత్కబంధః ప్రతిపద్య రూపం
వృతః శ్రియా భాస్కరతుల్యదేహః |
నిదర్శయన్ రామమవేక్ష్య ఖస్థః
సఖ్యం కురుష్వేతి తదాఽభ్యువాచ ||

45

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే త్రిసప్తతితమః సర్గః ||

Aranya Kanda Sarga 73 Meaning In Telugu PDF

కబంధుడు ఇంకా రామునితో ఇలా అన్నాడు. “ఓ రామా! నీవు ఇక్కడి నుండి పశ్చిమ దిక్కుగా వెళ్లు. నీకు దారితో ఫలవృక్షములు, పూలు సమృద్ధిగా పూచే చెట్లు కనిపిస్తాయి. నీవు ఆ వనము దాటిన తరువాత మరొక వనము కనిపిస్తుంది. ఆ వనములో ఉన్న వృక్షములు అన్ని ఋతువులలోనూ పూలు, పండ్లు ఇస్తాయి. అదీ ఆ వనము మహాత్మ్యము. మీరు ఆ వనము దాటితే పంపా సరోవరము చేరుకుంటారు.

ఆ పంపా సరస్సు కలువలతోనూ, పద్మములతోనూ నిండుగా ఉంటుంది.. ఆ సరస్సులో హంసలు, క్రౌంచపక్షులు, ఇంకా ఇతర రకములైన పక్షులు సమృద్ధిగా ఉంటాయి. మీరు ఆ వనములో ఉన్న పండ్లను, సరస్సులో ఉన్న చేపలను తిని ఆ సరస్సులో ఉన్న నీరు తాగి మీ ఆకలి దప్పులు తీర్చుకోవచ్చును. మనోహరమైన ఆ వనములో ప్రవేశించగానే నీ శోకము తీరిపోతుంది.
పూర్వము ఆ వనములో మతంగ మహాముని శిష్యులు

నివసించేవారు. ఆ శిష్యులు తమ గురువుగారికి కావలసిన సమిధలు, పండ్లు పూలు తెచ్చేటప్పుడు వారి శరీరమునుండి కారిన చెమట వలన ఆ వనములో పండ్ల చెట్లు పూల చెట్లు మొలిచాయి. అందుకని ఆ చెట్లకు పూచిన పూలు ఎప్పటికీ వాడిపోవు.

ఆ మతంగ మహాముని శిష్యులైన ఋషులకు సేవ చేసిన శబరి అనే సన్యాసిని ఇంకా ఆ వనములో నివసిస్తూ ఉంది. ఆ శబరి నీ దర్శనము కోసరం ఎదురు చూస్తూ ఉంది. నీ దర్శనభాగ్యము కలిగిన తరువాత ఆమె పరలోకము చేరుకుంటుంది.

ఆ పంపా సరస్సు పశ్చిమంగా ఒక ఆశ్రమము ఉంది. ఆ ఆశ్రమములో ఇప్పటికీ మతంగ మహాముని ఏర్పరచిన నియమాలు పాటింపబడుతున్నాయి. ఆ ఆశ్రమమును అడవి జంతువులు గానీ ఇతరులు గానీ పాడు చేయలేరు.

పంపా సరస్సు పక్కనే ఋష్యమూక పర్వతము ఉంది. ఆ పర్వతము మీద చిన్న చిన్న ఏనుగులు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. ఆ పర్వతము బ్రహ్మచే సృష్టింపబడినది అని అంటారు. ఆ పర్వతము మీద నిద్రించిన వారికి స్వపములో ఏమి కనిపిస్తుందో మెలుకువ రాగానే అది లభిస్తుంది.. మనసులో చెడు ఆలోచనలు ఉన్నవారు ఆ పర్వతము ఎక్కలేరు. ఒకవేళ ఎక్కినా, నిద్రపోతున్నపుడు రాక్షసులు వారిని చంపుతారు. ఆ ఋష్యమూక పర్వతముమీద ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలోనే సుగ్రీవుడు తన అనుచరులతో నివసిస్తున్నాడు. సుగ్రీవుడు అతని నలుగురు అనుచరులు అప్పుడప్పుడు పర్వతశిఖరము మీద కు వచ్చి కొంతసేపు విహరించి మరలా గుహాంతర్భాగమునకు వెళు తుంటారు. నీవు వెంటనే వెళ్లి ఆ సుగ్రీవుని కలుసుకో. అతనితో మైత్రి చెయ్యి. నీకు శుభం కలుగుతుంది.” అని పలికాడు కబంధుడు.

తరువాత కబంధుడు తన లోకమునకు వెళ్లిపోయాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము డెబ్బదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

అరణ్యకాండ చతుఃసప్తతితమః సర్గః (74) >>

Also read

Sai Baba Stotram Pdf, Sai Baba Stotram Lyrics in TeluguSai Baba Kashta Nivarana Stotram, Shirdi Sai Baba Stotram Lyrics శ్రీ సాయినాథాయ నమః షిర్డిక్షేత్ర నివాసాయ, సిరిసంపదదాయినే, సిద్ధి మంత్రస్వరూపాయం సాయినాథాయ మంగళం. రఘుపతి రాఘవ రాజారా…Sivapuranam Lyrics in Tamil English Hindi Telugu with Meaning, Sivapuranam Pdf Free DownloadThe Puran itself is the creation of Lord Shiva himself, the mystical wisdom crafted in words, moulded into one hundred thousand couplets or quartets (Shlokas), divided into twelve …Sivapuranam in English – Vidyeshwara SamhitaSivapuranam is a sacred Tamil text that extols the greatness of Lord Shiva. Sivapuranam in English – Vidyeshwara Samhita Vidyeshwara Samhita Thus spoke Sage Soota : ‘After many yug…Sivapuranam in English – Rudra SamhitaDevotees often recite Sivapuranam Pdf as part of their daily prayers. Sivapuranam in English – Rudra Samhita Rudra Samhita Proceeded further Sage Soota to reveal mysticism of a new…Sivapuranam in English – Shatarudra SamhitaThe verses of Sivapuranam Lyrics narrate the divine stories and attributes of Lord Shiva. Sivapuranam in English – Shatarudra Samhita Shaearudra Samhita Enumerated Sage Soota the v…Sivapuranam in English – Kotirudra SamhitaThe recitation of Sivapuranam Lyrics in English is believed to bring inner peace and spiritual growth. Sivapuranam in English – Kotirudra Samhita Kotirudra Samhita Enlightened Sage…