BhaktiVed
ॐ

మైత్రేయి స్తోత్రం

स्तोत्र

इस पाठ की जाँच अभी बाकी है।

జగద్గురో నమస్తుభ్యం హిమాలయ నివాసినే,

నమస్తే దివ్య దేహాయ మైత్రేయాయ నమోనమః.

నమోజ్ఞాన స్వరూపాయ మాయామోహ విదారిణే,

నిర్మలాయ ప్రశాంతాయ మైత్రేయాయ నమోనమః

నమస్తే బోధి సత్త్వాయ నమస్తే పుణ్యమూర్తయే,

పూర్ణానంద స్వరూపాయ మైత్రేయాయ నమోనమః.

సిద్ధి బుద్ధి ప్రయుక్తాయ సిద్ధి బుద్ధి ప్రదాయినే

భవభీతి వినాశాయ మైత్రేయాయ నమో నమః

నమస్తే కర్మ నిష్ణాయ యోగినాంపతయే నమః,

బ్రహ్మ జ్ఞాన స్వరూపాయ మైత్రేయాయ నమోనమః

నమస్తే గురుదేవాయ నమస్తే ధర్మ సేతవే,

నారాయణ నిరుక్తాయ మైత్రేయాయ నమోనమః.

నమస్తే కరుణాసింధో ప్రేమ పీయూష వర్షిణే,

జగద్భంధో నమస్తుభ్యం మైత్రేయాయ నమోనమః.

भावार्थ / विवरण

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మైత్రేయి స్తోత్రంగురించి తెలుసుకుందాం…

Maitreyi Sthotram In Telugu Lyrics

మైత్రేయి స్తోత్రం

1

2

3

4

5

6

7

మరిన్ని స్తోత్రాలు:

ये भी पढ़ें