మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మైత్రేయి స్తోత్రం గురించి తెలుసుకుందాం…
Maitreyi Sthotram In Telugu Lyrics
మైత్రేయి స్తోత్రం
జగద్గురో నమస్తుభ్యం హిమాలయ నివాసినే,
నమస్తే దివ్య దేహాయ మైత్రేయాయ నమోనమః.
1
నమోజ్ఞాన స్వరూపాయ మాయామోహ విదారిణే,
నిర్మలాయ ప్రశాంతాయ మైత్రేయాయ నమోనమః
2
నమస్తే బోధి సత్త్వాయ నమస్తే పుణ్యమూర్తయే,
పూర్ణానంద స్వరూపాయ మైత్రేయాయ నమోనమః.
3
సిద్ధి బుద్ధి ప్రయుక్తాయ సిద్ధి బుద్ధి ప్రదాయినే
భవభీతి వినాశాయ మైత్రేయాయ నమో నమః
4
నమస్తే కర్మ నిష్ణాయ యోగినాంపతయే నమః,
బ్రహ్మ జ్ఞాన స్వరూపాయ మైత్రేయాయ నమోనమః
5
నమస్తే గురుదేవాయ నమస్తే ధర్మ సేతవే,
నారాయణ నిరుక్తాయ మైత్రేయాయ నమోనమః.
6
నమస్తే కరుణాసింధో ప్రేమ పీయూష వర్షిణే,
జగద్భంధో నమస్తుభ్యం మైత్రేయాయ నమోనమః.
7
మరిన్ని స్తోత్రాలు: