మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు అర్థనారీశ్వర స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…
Ardhanareeswara Stotram Telugu Lyrics
అర్థనారీశ్వర స్తోత్రమ్
శ్రీ శంకర భగవత్పాద విరచితమ్
చాంపేయ గౌరార్థ శరీరకాయై
కర్పూర గౌరార్థ శరీరకాయ।
ధమ్మిల్లకాయై చ జటాధరాయ
నమః శివాయై చ నమశ్శివాయ ॥
1
కస్తూరికా కుంకుమ చర్చితాయై
చితారజః పుంజ విచర్చితాయ।
కృతస్మరాయై వికృతస్మరాయ
||నమశ్శివాయై|| 2
ఝణత్క్వణత్కంకణ నూపురాయై
పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ।
హేమాంగదాయై భుజగాంగదాయ
||నమశ్శివాయై|| 3
విశాల నీలోత్పల లోచనాయై
వికాసిపంకేరుహ లోచనాయ।
సమేక్షణాయై విషమేక్షణాయ
||నమశ్శివాయై|| 4
మందారమాలా కలితాలకాయై
కపాలమాలాంకిత కంధరాయ।
దివ్యాంబరాయై చ దిగంబరాయ
||నమశ్శివాయై|| 5
అంభోధరశ్యామల కుంతలాయై
తటిత్ప్రభా తామ్ర జటాధరాయ।
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
||నమశ్శివాయై|| 6
ప్రపంచసృష్ట్యున్ముఖ లాస్యకాయై
సమస్తసంహారక తాండవాయ।
జగజ్జనన్యై జగదేక పిత్రే
||నమశ్శివాయై|| 7
ప్రదీప్తరత్నోజ్జ్వల కుండలాయై
స్ఫురన్మహాపన్నగ భూషణాయ।
శివాన్వితాయై చ శివాన్వితాయ
||నమశ్శివాయై|| 8
ఏతత్పఠే దష్టక మిష్టదం యే
భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ।
ప్రాప్నోతి సౌభాగ్య మన్తకాలం
భూయా త్సదా చాస్య సమస్త సిద్ధిః ||
||నమశ్శివాయై|| 9
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం అర్ధనారీశ్వర స్తోత్రమ్
మరిన్ని స్తోత్రములు