BhaktiVed

Sri Sita Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సీతా అష్టోత్తర నామావళి

Ashtottara2024-05-20

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సీతా అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం…

శ్రీ సీతా అష్టోత్తర నామావళి

ప్రతి నామమునకు ముందుగా ఓమ్ అని చదువుకొనవలయును

  • ఓం శాంతాయై నమః
  • మహేశ్వర్యై నమః
  • నిత్యాయై నమః
  • శాశ్వత్యై నమః
  • పరమాక్షరాయై నమః
  • అచింత్యాయ నమః
  • కేవలాయై నమః
  • అనంతాయై నమః
  • శివాత్మనే నమః
  • పరమాత్మికాయై నమః
  • జానక్యై నమః
  • మిథిలానందాయై నమః
  • రాక్షసాంతవిధాయిన్యై నమః
  • రమ్యాయై నమః
  • రామవక్షస్థలస్థాయై నమః
  • ప్రాణేశ్వర్యై నమః
  • ప్రాణరూపాయై నమః
  • ప్రధాన పురుషేశ్వర్యై నమః
  • సర్వశక్త్యై నమః
  • జ్యోత్స్నాయై నమః
  • కాలాయై నమః
  • కాష్ఠాయై నమః
  • ఇందుమహిమాస్పదాయై నమః
  • పురాణ్యై నమః
  • చిన్మయై నమః
  • పుంసమాధ్యై నమః
  • పురుషరూపిణ్యై నమః
  • భూతాంతరాత్మనే నమః
  • కూటస్థాయై నమః
  • మహాపురుష సంజ్ఞతాయై నమః
  • స్వకార్యాయై నమః
  • కార్య జనన్యై నమః
  • బ్రహ్మేశాయై నమః
  • బ్రహ్మాసంశ్రయాయై నమః
  • వ్యక్తాయై నమః
  • ప్రథమజాయై నమః
  • బ్రహ్మాణ్యై నమః
  • మహాత్మనే నమః
  • జ్ఞానరూపిణ్యై నమః
  • మహేశ్వర్యై నమః
  • సముత్పన్నాయై నమః
  • భుక్తి ముక్తి ఫలప్రదాయై నమః
  • సర్వేశ్వర్యై నమః
  • సర్వవర్ణాయై నమః
  • నిత్యాయై నమః
  • ముదితమానసాయై నమః
  • వాసవ్యై నమః
  • వరదాయై నమః
  • వాచ్యాయై నమః
  • కర్త్ర్యై నమః
  • సర్వార్థసాధికాయై నమః
  • వాగీశ్వర్యై నమః
  • సర్వవిద్యాయై నమః
  • మహావిద్యాయై నమః
  • సుశోభనాయై నమః
  • శోభాయై నమః
  • వంశకర్యై నమః
  • లీలాయై నమః
  • మానిన్యై నమః
  • పరమేష్ఠిన్యై నమః
  • త్రిలోకసుందర్యై నమః
  • కామచారిణ్యై నమః
  • విరూపాయై నమః
  • సురూపాయై నమః
  • భీమాయై నమః
  • మోక్ష ప్రదాయిన్యై నమః
  • భక్తార్తి నాశిన్యై నమః
  • భవ్యాయై నమః
  • భవభావని వాసిన్యై నమః
  • వికృత్యై నమః
  • శాంకర్యై నమః
  • శాంత్యై నమః
  • గంధర్వ యక్ష సేవితాయై నమః
  • వైశ్వానర్యై నమః
  • మహాశీలాయై నమః
  • దేవసేనాయై నమః
  • గృహ ప్రియాయై నమః
  • హిరణ్మయ్యై నమః
  • మహారాత్ర్యై నమః
  • సంసారపరివర్తి కాయై నమః
  • సుమాలిన్యై నమః
  • సురూపాయై నమః
  • తారిణ్యై నమః
  • భావిన్యై నమః
  • ప్రభాయై నమః
  • జగత్రియాయై నమః
  • జగమ్మార్యై నమః
  • అమృతాశ్రయయై నమః
  • నిరాశ్రయాయై నమః
  • నిరాహారాయై నమః
  • నిరంకుశాయై నమః
  • రణోర్భవాయై నమః
  • శ్రీ ఫల్యై నమః
  • శ్రీ మత్యై నమః
  • శ్రీ శాయై నమః
  • శ్రీనివాసాయై నమః
  • హరిప్రియాయై నమః
  • శ్రీకర్యై నమః
  • కామప్రియాయై నమః
  • ఓం శ్రీ ధరాయై నమః
  • ఈశవరిణ్యై నమః
  • శ్రీ వేదవత్యై నమః
  • శ్రీ హనుమదాశ్రితాయై నమః
  • మహాలక్ష్యై నమః
  • సరసామృతధాత్ర్యై నమః
  • శ్రీ పట్టాభిరామ ప్రియాయై నమః

శ్రీ సీతాదేవ్యై నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి

మరిన్ని అష్టోత్తరములు

Also read

Gowri Ashtottara Shatanamavali In Telugu – గౌరీ అష్టోత్తర శతనామావళిఃఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sri Surya Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళిఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Manideepeswari Ashtottara Shata Namavali In Telugu | మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిఃఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు మణిద్వీపేశ్వరి అష్టోత్తర శతనామావళిఃగురించి తెలుసుకుందాం… Manideepeswari Ashtottara Shata Namavali In Telugu మణిద్వీపేశ్వరి అష్టోత్తర శత…Ashtottara – అష్టోత్తరఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sri Aadi Lakshmi Ashtottara Shatanama Stotram In Telugu – శ్రీ ఆదిలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రంఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…Sai Baba Ashtottara Shatanamavali In Telugu – శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిఃఅష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం…