మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టోత్తరం అంటే తర్వాతి ఎనిమిది అని అర్ధం. అష్టోత్తర శత నామ స్తోత్రాన్ని గానీ, అష్టోత్తర శత నామావళిని గానీ, అనగా 108 నామముల స్తోత్రాన్ని అష్టోత్తరం అనడం పరిపాటి. సంస్కృత భాషలో నామం అనే పదానికి తెలుగు భాషలో పేరు అని అర్థం. అష్టోత్తర శత నామం అంటే నూటికి పైన ఎనిమిది పేర్లు అని అర్ధం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ కాత్యాయనీ దేవీ అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం…
Sri Katyayini Devi Ashtottara Shatanamavali In Telugu
శ్రీ కాత్యాయనీ దేవీ అష్టోత్తర శతనామావళి
- ఓం గౌర్యై నమః
- ఓం గిరిజాతనుభావాయై నమః
- ఓం జగన్మాత్రే నమః
- ఓం వీరభద్ర ప్రసువే నమః
- ఓం విశ్వరూపిన్యై నమః
- ఓం కష్ట దారిద్రషమన్యై నమః
- ఓం శామ్భావ్యై నమః
- ఓం బాలాయై నమః
- ఓం భాద్రదాయిన్యై నమః
- ఓం సర్వ మంగలాయై నమః
- ఓం మహేశ్వర్యై నమః
- ఓం మంత్రారాధ్యై నమః
- ఓం హేమాద్రిజాయై నమః
- ఓం పార్వత్యై నమః
- ఓం నారాయణంశాజాయై నమః
- ఓం నిరీశాయై నమః
- ఓం అమ్బికాయై నమః
- ఓం ముని సంసేవ్యాయై నమః
- ఓం మేనకాత్మజాయై నమః
- ఓం కన్యకాయై నమః
- ఓం కలిదోష నివారిన్యై నమః
- ఓం గణేశ జనన్యై నమః
- ఓం గుహామ్బికాయై నమః
- ఓం గంగాధర కుతుమ్బిన్యై నమః
- ఓం విశ్వా వ్యాపిన్యై నమః
- ఓం అష్టమూర్తాత్మికాయై నమః
- ఓం శివాయై నమః
- ఓం శాంకర్యై నమః
- ఓం భావాన్యై నమః
- ఓం మాంగల్య దాయిన్యై నమః
- ఓం మంజు భాశిన్యై నమః
- మహా మాయాయై నమః
- ఓం మహా బలాయై నమః
- ఓం హేమవత్యై నమః
- ఓం పాప నాశిన్యై నమః
- ఓం నిత్యాయై నమః
- ఓం నిర్మలాయై నమః
- ఓం మ్రుదాన్యై నమః
- ఓం మానిన్యై నమః
- ఓం కుమార్యై నమః
- ఓం దుర్గాయై నమః
- ఓం కాత్యాయిన్యై నమః
- ఓం కలార్చితాయై నమః
- ఓం క్రుపాపూర్నాయై నమః
- ఓం సర్వమయి నమః
- ఓం సరస్వత్యై నమః
- ఓం అమర సంసేవ్యాయై నమః
- ఓం అమ్రుతెశ్వర్యై నమః
- ఓం సుఖచ్చిత్పుదారాయై నమః
- ఓం బాల్యారాదిత భూతదాయై నమః
- ఓం హిరణ్మయై నమః
- ఓం సూక్ష్మాయై నమః
- ఓం హరిద్రా కుంకుమా రాధ్యాయై నమః
- ఓం సర్వ భోగాప్రదాయై నమః
- ఓం సామ శిఖరాయై నమః
- ఓం కర్మ బ్రమ్యై నమః
- ఓం ఓం వాంచితార్ధ యై నమః
- ఓం చిదంబర శరీరిన్యై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం కమలాయై నమః
- ఓం మార్కందేయవర ప్రదాయి నమః
- ఓం పున్యాయై నమః
- ఓం సత్యధర్మరతాయై నమః
- ఓం శశాంక రూపిన్యై నమః
- ఓం భాగాలాయై నమః
- ఓం మాత్రుకాయై నమః
- ఓం శూలిన్యై నమః
- ఓం సత్యై నమః
- ఓం కల్యాన్యై నమః
- ఓం సౌభాగ్యదాయిన్యై నమః
- ఓం అమలాయై నమః
- ఓం అన్నపూర్ణాయై నమః
- ఓం అఖిలాగమ సంస్తుతాయై నమః
- ఓం అమ్బాయై నమః
- ఓం భానుకోటి సముద్యతాయై నమః
- ఓం పరాయి నమః
- ఓం శీతాంశు కృత శేఖరాయై నమః
- ఓం సర్వ కాల సుమంగళ్యై నమః
- ఓం సామ శిఖరాయై నమః
- ఓం వేదాంగ లక్షణా యై నమః
- ఓం కామ కలనాయై నమః
- ఓం చంద్రార్క యుత తాటంకాయై నమః
- ఓం శ్రీ చక్ర వాసిన్యై నమః
- ఓం కామేశ్వర పత్న్యై నమః
- ఓం మురారి ప్రియార్దాన్గై నమః
- ఓం పుత్ర పౌత్ర వర ప్రదాయి నమః
- ఓం పురుషార్ధ ప్రదాయి నమః
- ఓం సర్వ సాక్షిన్యై నమః
- ఓం శ్యామలాయై నమః
- ఓం చంద్యై నమః
- ఓం భాగామాలిన్యై నమః
- ఓం విరజాయై నమః
- ఓం స్వాహాయై నమః
- ఓం ప్రత్యంగి రామ్బికాయై
- నమః ఓం దాక్షాయిన్యై నమః
- ఓం సూర్య వస్తూత్తమాయై నమః
- ఓం శ్రీ విద్యాయై నమః
- ఓం ప్రనవాద్యై నమః
- ఓం త్రిపురాయై నమః
- ఓం షోడశాక్షర దేవతాయై నమః
- ఓం స్వధాయై నమః
- ఓం ఆర్యాయై నమః
- ఓం దీక్షాయై నమః
- ఓం శివాభిదానాయై నమః
- ఓం ప్రణ వార్థ స్వరూపిన్యై నమః
- ఓం నాద రూపాయి నమః
- ఓం త్రిగునామ్బికాయై నమః
- ఓం శ్రీ మహాగౌర్యై నమః
- ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః
ఇతి అష్టోత్తర శతనామ పూజ
మరిన్ని అష్టోత్తరములు: