BhaktiVed

లింగాష్టకమ్ – Lingaashtakam In Telugu

Ashtakam2024-05-20

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు లింగాష్టకమ్గురించి తెలుసుకుందాం…

Brahma Murari Lyrics Telugu

లింగాష్టకమ్

బ్రహ్మమురారి సురార్చితలింగం
నిర్మల భాసిత శోభితలింగం
జన్మజదుఃఖ వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

1

దేవముని ప్రవరార్చితలింగం
కామదహన కరుణాకరలింగం
రావణదర్ప వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

2

సర్వసుగంధి సులేపితలింగం
బుద్ధివివర్ధన కారణలింగం
సిద్ధసురాసుర వందితలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

3

కనకమహామణి భూషితలింగం
ఫణిపతివేష్టిత శోభిత లింగం
దక్షసుయజ్ఞ వినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

4

కుంకుమచందన లేపితలింగం
పంకజహార సుశోభిత లింగం
సంచితపాప వినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

5

దేవగణార్చిత సేవితలింగం
భావైర్భక్తిభి రేవచలింగం
దినకరకోటి ప్రభాకరలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

6

అష్టదళో పరివేష్టితలింగం
సర్వసముద్భవ కారణలింగం
అష్టదరిద్ర వినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగం

7

సురగురు సురవరపూజితం లింగం
సురవరపుష్ప సదార్చితలింగం
పరమపదపరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివలింగం

8

లింగాష్టక మిదంపుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

మరిన్ని అష్టకములు

ఇవి కూడా చదవండి

Suryashtakam In Telugu – సూర్యాష్టకంఅష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక ద…Chandrasekhara Ashtakam In Telugu – చంద్రశేఖరాష్టకమ్అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక ద…Bilvashtakam In Telugu – బిల్వాష్టకమ్అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దే…Vishwanath Ashtakam In Telugu – విశ్వనాథాష్టకమ్అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దే…Uma Maheshwara Ashtakam In Telugu – ఉమామహేశ్వరాష్టకమ్అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక ద…అష్టకం – Ashtakamముండుగా అందరికి నమస్కారం. ఈ రోజు మన భక్తివేద్.కం నందు మీకు పరిచయం చేస్తున్న అంశములు… అష్టకం అంటే ఏమిటి? అష్టకం యొక్క గొప్పదనం, మరియు ఎ సమయంలో ఎ అష్టకం చదవాలో, ఎ, ఏ అష్టకములను చదివి…