మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సూర్యాష్టకం గురించి తెలుసుకుందాం…
సూర్యాష్టకం (లేదా) ఆదిత్యాష్టకం
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
బృంహితం తేజసాం పుంజం చ వాయు మాకాశ మేవ చ
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం
బంధూక పుష్పసంకాశం హార కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
విశ్వేశం విశ్వ కర్తారం మహాతేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా
స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి.
ధ్యానమ్
ధ్యాయే త్సూర్య మనంత శక్తి కిరణం తేజోమయం భాస్కరం
భక్తానా మభ యప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్
ఆదిత్యం జగదీశ మచ్యుత మజం త్రైలోక్య చూడామణిం
భక్తాభీష్ట వరప్రదం దినమణిం మార్తాండ మాద్యం శుభమ్
1
బ్రహ్మావిష్ణు శ్చ రుద్ర శ్చ ఈశ్వర శ్చ సదాశివః
పంచబ్రహ్మ మయాకారా యేన జాతా స్త మీశ్వరమ్
2
కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః
జన్మ మృత్య జరా వ్యాది సంసార భయ నాశనః
3
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరః
అస్తకాలే స్వయం విష్ణుం స్త్రయీ మూర్తి ర్దివాకరః
4
ఏకచక్ర రధో యస్య దివ్యః కనక భూషితః
సోయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః
5
పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః
అండయోని ర్మహత్యాక్ష దాదిత్యాయ నమో నమః
6
కమలాసన దేవేశ ఆదిత్యాయ నమో నమః
ధర్మమూర్తి ర్దయామూర్తి స్తత్త్వమూర్తి ర్నమో నమః
7
సకలేశాయ సూర్యాయ క్షాంతేశాయ నమో నమః
క్షయాపస్మార గుల్మాది దుర్దష వ్యాధి నాశనమ్
8
సర్వ జ్వరహరం చైవ కుక్షిరోగ నివారణమ్
ఏతత్ స్తోత్రం శివప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్
9
మరిన్ని అష్టకములు