మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు విశ్వనాథాష్టకమ్ గురించి తెలుసుకుందాం…
Vishwanath Ashtakam Lyrics
విశ్వనాథాష్టకమ్
గంగాతరంగ కమనీయజటాకలాపం
గౌరీనిరంతర విభూషిత వామభాగమ్
నారాయణప్రియ మనంగ మదాపహారం
వారాణసీపురపతింభజవిశ్వనాథమ్
1
వాచామగోచర మనేక గుణస్వరూపం
వాగీశవిష్ణుసుర సేవిత పాదపీఠమ్
వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్.
2
భూతాధిపం భుజగభూషణభూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్।
పాశాంకుశాభయవర ప్రదశూలపాణిం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్.
3
శీతాంశుశోభిత కిరీట విరాజమానం
ఫాలేక్షణానలవిశోషిత పంచబాణమ్|
నాగాధిపద్రచితభాసుర కర్ణపూరం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్.
4
పంచాననం దురితమత్తమతంగజానాం
నాగాంతకం దనుజపుఙ్గవపన్నగానామ్|
దావాలనం మరణశోకజరాటవీనాం
వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్.
5
తేజోమయం సగుణనిర్గుణ మద్వితీయం
ఆనందకందమపరాజితమప్రమేయమ్
నాగాత్మకం సకలనిష్కళ మాత్మరూపం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్
6
ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం
పాపేరతించ సునివార్య మనస్సమాధౌ
ఆదాయ హృత్కమలమధ్యగతం ప్రవేశం
వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్.
7
రాగాదిరోషరమితం స్వజనానురాగం
వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయం
మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం
వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్.
8
వారణసీపురపతేః స్తవనం శివస్య
వ్యాసోక్త మష్టక మిదం పఠితా మనుష్య
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్యదేహవిలయే లభతే చ మోక్షమ్.
విశ్వనాథాష్టక మిదం యఃపఠే చ్ఛివసన్నిధౌ శివలోక మవాప్నోతి శివేనసహమోదతే.॥
మరిన్ని అష్టకములు