BhaktiVed
शिव

రుద్రాష్టకం

स्तोत्र

इस पाठ की जाँच अभी बाकी है।

నమామీశ మీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం।

నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశ మాకాశవాసం భజేఽహం॥

నిరాకార మోంకార మూలం తురీయం గిరిజ్ఞాన గోతీత మీశం గిరీశం।

కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసారసారం నతోఽహం॥

తుషారాద్రి సంకాశ గౌరం గంభీరం మనోభూతకోటి ప్రభా శ్రీశరీరం।

స్ఫురన్మౌళికల్లోలినీ చారుగాంగం లసత్ఫాలబాలేందు భూషం మహేశం॥

చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుం।

మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి॥

ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటి ప్రకాశం।

త్రయీ శూల నిర్మూలనం శూలపాణిం భజేఽహం భవానీపతిం భావగమ్యం॥

కళాతీత కళ్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ।

చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ ।

న యావద్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణాం।

న తావత్సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాస॥

న జానామి యోగం జపం నైవ పూజాం నతోఽహం సదా సర్వదా దేవ తుభ్యం।

జరాజన్మ దుఃఖాఘతాతప్యమానం ప్రభోపాహి ఆపన్నమీశ ప్రసీద!॥

भावार्थ / विवरण

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా, సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు రుద్రాష్టకమ్గురించి తెలుసుకుందాం…

Rudrashtakam Lyrics Telugu

రుద్రాష్టకమ్

1

2

3

4

5

6

7

8

మరిన్ని అష్టకములు

ये भी पढ़ें