మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు దారిద్ర్యదహన స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…
Daridraya Dahana Shiva Stotram Lyrics
దారిద్ర్యదహన స్తోత్రమ్
శ్రీ వశిష్ఠ మహాముని కృతమ్
విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర థారణాయ |
కర్పూరకాంతి ధవళాయ జటాధరరాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ ॥
1
గౌరీప్రియాయ రజనీశ కలాధరరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ |
గంగాధరాయ గజరాజ విమర్దనాయ
||దారిద్య్ర || 2
భక్తప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖభవసాగర తారణాయ |
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
||దారిద్య్ర || 3
చర్మాంబరాయ శవ భస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ |
మంజీర పాద యుగళాయ జటాధరాయ
||దారిద్య్ర || 4
పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
హేమాంశుకాయ భువన త్రయ మండితాయ |
ఆనందభూమి వరదాయ తమోతమయాయ
||దారిద్య్ర || 5
భానుప్రియాయ భవసాగరతారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ |
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
||దారిద్య్ర || 6
రామప్రియాయ రఘునాథ వరప్రదాయ
నా(గ)మప్రియాయ నరకార్ణవతారణాయ |
పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ
||దారిద్య్ర || 7
ము(క్తే)క్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ |
మాతంగ చర్మవసనాయ మహేశ్వరాయ
||దారిద్య్ర || 8
వశిష్ఠనకృతస్తోత్రం సర్వరోగ నివారణమ్ |
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ ||
త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం సహి స్వర్గ మవాప్నుయాత్.
ఇతి శ్రీవశిష్ఠ విరచితం దారిద్ర్యదహన స్తోత్రమ్
మరిన్ని స్తోత్రములు