BhaktiVed
శివుడు

శివమానస పూజా స్తోత్రము

స్తోత్రం

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

శ్లో॥ రత్నైఃకల్పిత మాసనం హిమజలైఃస్నానం చ దివ్యాంబరం

నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం |

జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా

దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ||

సౌవర్ణే మణిఖండరత్న రచితే పాత్రే ఘృతం పాయసం

భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం |

శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్వలం

తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు||

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం

వీణాభేరి మృదంగ కాహళ కలా గీతం చ నృత్యం తథా |

సాష్టాంగం ప్రణతిః స్తుతి ర్బహువిధా హ్యేతత్సమస్తం మయా

సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ||

ఆత్మాత్వం గిరిజామతి స్సహచరాః ప్రాణశ్శరీం గృహం

పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః |

సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వాంగిరో

యద్య త్కర్మకరోమి తత్వదఖిలం శంభోః తవారాధనం ||

కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా

శ్రవణ నయనజం వా మానసం వాపరాధం |

విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ

శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో ||

భావం / వివరణ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శివమానస పూజా స్తోత్రముగురించి తెలుసుకుందాం…

Shiva Manasa Puja Stotram Lyrics In Telugu

శివమానస పూజా స్తోత్రము 

1

2

3

4

5

మరిన్ని స్తోత్రములు

ఇవి కూడా చదవండి