BhaktiVed
అమ్మవారు

శ్రీ లలితా పంచవింశతి నామ స్తోత్రం

స్తోత్రం

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

వాజివక్త్ర మహాబుద్ధే పంచవింశతి నామభిః

లలితా పరమేశాన్యా దేహి కర్ణరసాయనం ||

సింహాసనేశీ లలితా మహారాజ్ఞి పరాంకుశా

చాపినీ త్రిపురా చైవ మహాత్రిపురసుందరీ

సుందరీ చక్రనాథా చ సామ్రాజ్ఞి చక్రిణీ తథా

చక్రేశ్వరీ మహాదేవీ కామేశీ పరమేశ్వరీ

కామరాజ ప్రియా కామకోటికా చక్రవర్తినీ

మహావిద్యా శివానంగవల్లభా సర్వపాటలా

కులనాథా22 మ్నాయనాధా సర్వామ్నాయనివాసినీ

శృంగారనాయికా చేతి పంచవింశతి నామభిః||

స్తువంతి యే మహాభాగాం లలితాం పరమేశ్వరీం

తేప్రాప్నువంతి సౌభాగ్యం అష్టసిద్దీర్మహద్యశః॥

కామేశ్వరోత్సంగసదానివాసి కాలాత్మికే దేవి కృతానుకంపే

కల్పావసానోస్థిత కాళిరూపే కామప్రదే కల్పలతే నమస్తే ॥

భావం / వివరణ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ లలితా పంచవింశతి నామ స్తోత్రముగురించి తెలుసుకుందాం…

Sri Lalitha Panchavimsati Nama Sthotram In Telugu

శ్రీ లలితా పంచవింశతి నామ స్తోత్రం

ఈ స్తోత్రం అన్నిటా విజయమును కలిగిస్తుంది. అందుచే దీనిని సమర విజయ ప్రద స్తోత్రం అని కూడా అంటారు.

మరిన్ని స్తోత్రములు:

ఇవి కూడా చదవండి