BhaktiVed
రాముడు

శ్రీ రాఘవేంద్రస్వామి జప విధానము

స్తోత్రం
లిపి
అక్షర పరిమాణం

ఈ పాఠానికి సంపాదకీయ సమీక్ష అవసరం.

మూలం మరియు సంపాదకీయ సమీక్ష · సమీక్ష అవసరం
మూలం
bhaktived.com, https://bhaktived.com/sri-raghavendra-swamy-japa-vidhanam/
మూల వివరాలు
post id 4112, modified 2024-05-21; category pooja; imported 2026-10-16 with the owner's approval

అందుబాటులో ఉన్న మూల వివరాలు, సమీక్ష తేదీ ఇక్కడ చూపిస్తాము. లిపి మార్పు అనువాదం కాదు. సంప్రదాయ పాఠాంతరాలు ఉండవచ్చు.

ఓం అంగుష్ఠాభ్యాం నమః

శ్రీం తర్జనీభ్యాం నమః,

రాఘవేంద్రాయ మధ్యమాభ్యాం నమః ||

నమః అనామికాభ్యాం నమః

ఇతి కనిష్ఠికాభ్యాం నమః

శ్రీరాఘవేంద్రాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః ||

ఇతి కరన్యాసః

అథ అంగన్యాసః ;

శ్రీం హృదయాయ నమః

“రాఘవేంద్రాయ శిరసే స్వాహా నమః ||

శిఖాయై వషట్

శ్రీం కవచాయ హుమ్

రాఘవేంద్రాయ నేత్రాభ్యాం వౌషట్

నమః అస్త్రాయ ఫట్

ఇతి దిగ్బంధః ||

తప్త కాంచన సంకాశ మక్షమాలాం కమణ్డలుమ్

దోర్భ్యాం దధానం కాషాయవసనం రామమానసమ్

యోగీన్ద్రతీర్థ వంద్యాంఘ్రిం తులసీదామభూషితమ్

జ్ఞానభక్తి తపః పూర్ణం ధ్యాయేత్సర్వార్థసిద్ధయే.

షోడశోపచార పూజ

పదునాఱు ఉపచారములచే శ్రీవారిని పూజింపవలెను.

1. నైవేద్యసమర్పణము

2. హస్తప్రక్షాళనార్థము అర్ఘ్యసమర్పణము

3. తాంబూల సమర్పణము

4. సువర్ణ దక్షిణాసమర్పణము

5. మంత్రపుష్పసమర్పణము

6. నీరాజన సమర్పణము

7. ప్రదక్షిణాచరణము.

1. ఛత్ర సమర్పణము,

2. చామర సమర్పణము,

3. దర్పణదర్శనము

4. వాద్యవాదనము

5. జయజయకార సమర్పణము

6. నృత్యము

7. గీతము

8. సమస్తరాజోపచారమంత్రోపచార పూజాసమర్పణము

9. శ్రీకృష్ణార్పణము

10. సాష్టాంగదండప్రణామము.

భావం / వివరణ

పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.

Sri Raghavendra Swamy Japa Vidhanam Telugu

శ్రీ రాఘవేంద్రస్వామి జప విధానము

ఓం అస్య శ్రీరాఘవేంద్రాష్టాక్షరీ మహామంత్రస్య అప్పణాచార్యః ఋషిః గాయత్రీ ఛందః, శ్రీరాఘవేంద్ర గుర్వంతర్గత శ్రీమూలరామచంద్రో దేవతా, ఓం బీజం, శ్రీం శక్తిః, రాఘవేంద్రాయ నమః కీలకమ్, శ్రీరాఘవేంద్రప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః.

ధ్యానమ్

పుటము బెట్టిన పసిడివంటి దేహకాంతి కలవాడును, ఒక చేత జపమాలను, వేఱొక చేత కమండలువును దాల్చి కాషాయ వస్త్రములను ధరించి యున్నవాడును, సదా శ్రీరామపర బ్రహ్మ మందు మనస్సును నిల్పినవాడును, తులసీదళమాలలను ధరించిన వాడును, యోగీంద్రతీర్థాదులచే పాదాభివందనములను బొందు వాడును, భక్తి జ్ఞానతపసాదులచే పరిపూర్ణు డైనవాడును నగు శ్రీరాఘవేంద్రతీర్థ స్వామిని సకలార్థసిద్ధికొఱకు ధ్యానించెదను.

శ్రీవారిమంత్రమునకు అధిదేవతాపర మగు అర్థముగూడ స్ఫురించును. ఓం = ఓంకారస్వరూపుడును; శ్రీ = లక్ష్మీ స్వరూపురా లగుసీతతో గూడినవాడును, రాఘవేంద్రాయ = రఘువంశమందు శ్రేష్ఠు డగు రామచంద్రునకు, నమః = నమస్కారము.
“ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః”

1. ధ్యానము, 2. ఆవాహనము, 3. ఆసనసమర్పణము, 4. పాద సమర్పణము, 5. అర్ఘ్య సమర్పణము, 6. ఆచమన సమర్పణము, 7. మధుపర్క సమర్పణము, 8. అను లేపనసమర్పణము, 9. స్నానము సమర్పణము, 10. వస్త్ర సమర్పణము, 11. యజ్ఞోపవీతసమర్పణము, 12. ఆభరణ సమర్పణము, 13. గంధసమర్పణము, 14. అక్షతసమర్పణము, 15. పుష్పమాలా సమర్పణము, 16. ధూపదీప సమర్పణము.

తదనంతరము ఈ క్రింది విధముగ పూజలను కొనసాగింప వలెను.

తదనంతరము ఉత్తరపూజ నొనరింపవలెను.

ఇట్లుపూజను పూర్తి చేసి శ్రీవారి విగ్రహమును చేతులతో పైకెత్తి ఆరాధనా మహోత్సవమునకు అరుదెంచిన సర్వులకు జూపించవలెను.

మరిన్ని పూజా విధానాలు:

ఇవి కూడా చదవండి