BhaktiVed
शिव

శ్రీ శివాపరాధక్షమాపన స్తోత్రం

स्तोत्र

इस पाठ की जाँच अभी बाकी है।

ఆదౌ కర్మప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం

విణ్మూత్రామేధ్యమధ్యే క్వథయతి నితరాం జాఠరో జాతవేదాః,

యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

బాల్యే దుఃఖాతిరేకాన్మలలులితవపుః స్తన్యపానే పిపాసా

నోశక్య శ్చేంద్రియేభ్యో భవగుణజనితా జంతవో మాం తుదంతి,

నానారోగాతి దుఃఖా ద్దురిత పరవశ శ్శంకరం న స్మరామి

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

ప్రౌఢోఽహం యౌవనస్థో విషయవిషధరైః పంచభిర్మర్మసంధౌ

దష్టో నష్టో వివేక స్సుత ధనయువతి స్వాదుసౌఖ్యే నిషణ్ణః,

శైవీచింతావిహీనో మమ హృదయమహామానగర్వాధిరూఢం

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

వార్ధక్యే చేంద్రియాణాం విగత గతిమతి శ్చాధి దైవాది తాపైః

పాపైరోగైర్వియోగైస్వన వసివపుః ప్రౌఢి హీనం చ దీనమ్,

మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటే ర్ధ్యానశూన్యం

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

నో శక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనప్రత్యవాయాకులాఖ్యం

శ్రాతే వార్తా కథం మే ద్విజకులవిహితే బ్రహ్మమార్గే సుసారే,

నాస్థాధర్మే విచారః శ్రవణమను నయోః కిం నిదిధ్యాసితవ్యం

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

స్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధౌ నాహృతం గాంగతోయం

పూజార్థం వా కదాచిద్బహుతరగహనాత్ ఖండబిల్వీదళాని,

నానీతా పద్మమాలా సరసివి కసితా గందపుప్పే త్వదర్థం

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

దుగ్ధైర్మధ్వాజ్యయుక్తైర్దధిసితాసహితైః స్నాపితం నైవ లింగం

నోలిప్తం చందనాద్యైః కనకవిరచితైః పూజితం న ప్రసూనైః.

ధూపైః కర్పూర దీపైర్వివిధరసయుతైర్నైవ భక్ష్యోపహారై:

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో

హవ్యం తే లక్షసంఖ్యైర్హుతవహవదనే నార్పితం బీజమంత్రైః

నోతప్తం గాంగతీరే వ్రతజప నియమై రుద్రజాప్యైర్ష వేదైః

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయమరుత్కుండలే సూక్ష్మమార్గే

శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటితవిభవే జ్యోతిరూపేఽపరాఖ్యే

లింగాగ్రే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

నగ్నో నిస్సంగ శుద్ధస్త్రిగుణవిరహితో ధ్వస్తమోహాంధకారో

నాసాగ్రే న్యస్తదృష్టిర్విదిత భవగుణో నైవ దృష్టః కదాచిత్,

ఉన్మత్తావస్థయా త్వాం విగతకలిమలం శంకరం న స్మరామి

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో.

చంద్రోద్భాసితశేఖరే స్మరహరే గంగాధరే శంకరే

సరైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థవైశ్వానరే,

దంతత్వక్కృతసుందరాంబరధరే త్రైలోక్యసారే హరే

మోక్షార్థం కురు చిత్తవృత్తి మఖిలామన్యైస్తు కిం కర్మభిః.

కిం యానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం

కిం వా పుత్రకళత్రమిత్రపశుభిర్దేహేన గేహేన కిమ్,

జ్ఞా త్వైతత్ క్షణభంగురం సపది రేత్యాజ్యం మనో దూరతః

స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభమ్.

ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం

ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః,

లక్ష్మీ స్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం

తస్మాన్మాం శరణాగతం శరణద త్వం రక్షరక్షాధునా.

भावार्थ / विवरण

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివాపరాధక్షమాపన స్తోత్రమ్గురించి తెలుసుకుందాం…

Sri Shiva Aparadha Kshamapana Stotram Telugu

శ్రీ శివాపరాధక్షమాపన స్తోత్రమ్

ఇతి శ్రీ శివాపరాధక్షమాపన స్తోత్రం సంపూర్ణమ్

మరిన్ని స్తోత్రములు

ये भी पढ़ें