BhaktiVed
Shiv

Shri Shiva Pratahsmaranam

Stotram

This text is still being proofread.

ప్రాతః స్మరామి భవభీతిహరం సురేశం

గంగాధరం వృషభవాహన మంబికేశం |

ఖట్వాంగ శూల వరదాభయ హస్తమీశం

సంసార రోగహర మౌషధ మద్వితీయం ||

ప్రాత ర్నమామి గిరిశం గిరిజార్థదేహం

సర్గ స్థితి ప్రళయకారణ మాదిదేవం |

విశ్వేశ్వరం విజిత విశ్వమనోభిరామం

సంసార రోగహర మౌషధ మద్వితీయం ||

ప్రాతర్భజామి శివమేక మనంతమాద్యం

వేదాన్తవేద్య మనఘం పురుషం మహాన్తం |

నామాది భేదరహితం షడ్భావశూన్యం

సంసార రోగహర మౌషధ మద్వితీయం ||

ప్రాతః సముత్థాయ శివం విచింత్య

శ్లోకత్రయం యే నుదినం పఠంతి |

తే దుఃఖజాతం బహుజన్మసంచితం

హిత్వా పదం యాంతి తదేవ శంభో ||

Meaning and notes

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివ ప్రాతఃస్మరణమ్గురించి తెలుసుకుందాం…

Sri Shiva Pratah Smarana Stotram Telugu

శ్రీ శివ ప్రాతఃస్మరణమ్

1

2

3

4

ఇతి శ్రీ శివ ప్రాతఃస్మరణమ్

మరిన్ని స్తోత్రములు

Also read