BhaktiVed
Shiv

Shri Shivastotram

Stotram

This text is still being proofread.

నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే।

రక్త పింగళ నేత్రాయ జటామకుట ధారిణే॥

భూత భేతాళ జుష్టాయ మహా భోగోపతీ (వీ)తినే।

భీమాట్టహాస వక్రాయ కపర్ది స్థాణవే నమః॥

పూష దంత వినాశాయ భగనేత్ర భిదే నమః।

భవిష్య ద్వృషభచిహ్నాయ మహా భూత పతే నమః॥

భవిష్య త్రిపురాంతాయ తథాంధక వినాశినే।

కైలాస వరవాసాయ కరిభిత్ కృత్తినివాసినే ॥

వికరాళోర్ధ్వ కేశాయ భైరవాయ నమో నమః।

అగ్నిజ్వాలా కరాళాయ శశి మౌళిభృ(కృ)తే నమః॥

భవిష్య త్కృత కాపాలి వ్రతాయ పరమేష్ఠినే।

తథా దారువనధ్వంసకారిణే తిగ్మశూలినే॥

కృత కంకణ భోగీంద్ర నీలకంఠ త్రిశూలినే।

ప్రచండ దండ హస్తాయ బడబాగ్ని ముఖాయ చ॥

వేదాంతవేద్యాయ నమో యజ్ఞమూర్తే నమో నమః।

దక్షయజ్ఞ వినాశాయ జగద్భయకరాయ చ॥

విశ్వేశ్వరాయ దేవాయ శివ శ్శంభో భవాయ చ।

కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః॥

ఏవం దేవై స్తుతశ్శంభు రుగ్రధన్వా సనాతనః।

ఉవాచ దేవదేవోయం యత్కరోమి తదుచ్యతే॥

Meaning and notes

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివస్తోత్రమ్గురించి తెలుసుకుందాం…

Sri Shiva Stotram Lyrics Telugu

శ్రీ శివస్తోత్రమ్

1

2

3

4

5

6

7

8

9

10

ఇతి శ్రీవరాహపురాణాంతర్గత దేవకృతశివస్తోత్రమ్

మరిన్ని స్తోత్రములు

Also read