BhaktiVed
वेंकटेश्वर

శ్రీ వేంకటేశ మంగళాశాసనం

स्तोत्र
लिपि
फ़ॉन्ट साइज़

संपादकीय समीक्षा · समीक्षा दर्ज है
समीक्षा की तारीख (UTC)

समीक्षा दर्ज होने पर उसकी तारीख दिखाई जाती है। लिपि बदलना अनुवाद नहीं है। परंपराओं में पाठांतर हो सकते हैं।

శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినామ్ |

శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||

లక్ష్మీ సవిభ్రమాలోకసుభ్రూవిభ్రమచక్షుషే |

చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్ ||

శ్రీవేంకటాద్రిశృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే |

మంగళానాం నివాసాయ వేంకటేశాయ మంగళమ్ || [శ్రీనివాసాయ]

సర్వావయవసౌందర్యసంపదా సర్వచేతసామ్ |

సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ ||

నిత్యాయ నిరవద్యాయ సత్యానందచిదాత్మనే |

సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్ ||

స్వతస్సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే |

సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్ ||

పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే |

ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్ ||

ఆకాలతత్త్వమశ్రాంతమాత్మనామనుపశ్యతామ్ |

అతృప్త్యమృతరూపాయ వేంకటేశాయ మంగళమ్ ||

ప్రాయస్స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా |

కృపయాఽఽదిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్ ||

దయామృతతరంగిణ్యాస్తరంగైరివ శీతలైః |

అపాంగైః సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్ ||

స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే |

సర్వార్తిశమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ ||

శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీతటే |

రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్ ||

శ్రీమత్సుందరజామాతృమునిమానసవాసినే |

సర్వలోకనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||

మంగళాశాసనపరైర్మదాచార్యపురోగమైః |

సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ ||

ఇతి శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్ |

भावार्थ / विवरण

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్గురించి తెలుసుకుందాం…

Sri Venkateswara Mangalasasanam Lyrics In Telugu

శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

ఇతి శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్

మరిన్ని కీర్తనలు:

ये भी पढ़ें