Sri Venkateswara Stotram In Telugu – శ్రీ వేంకటేశ స్తోత్రమ్

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వేంకటేశ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…

Sri Venkateswara Stotram Lyrics Telugu

శ్రీ వేంకటేశ స్తోత్రమ్ 

కమలాకుచచూచుకకుంకుమతో
నియతారుణితాతులనీలతనో |
కమలాయతలోచన లోకపతే
విజయీభవ వేంకటశై లపతే॥

1

సచతుర్ముఖషణ్ముఖపంచముఖ-
ప్రముఖాఖిలదై వతమౌళిమణే |
శరణాగతవత్సల సారనిధే
పరిపాలయ మాం వృషశై లపతే ॥

2

అతివేలతయా తవ దుర్విషహైః
అనువేలకృతై రపరాధశ తైః|
భరితం త్వరితం వృషశై లపతే
పరయా కృపయా పరిపాహి హరే ॥

3

అధివేంకటశై లముదారమతేః
జనతాభిమతాధిక దానరతాత్
పరదేవతయా గదితాన్నిగమైః
కమలాదయితాన్న పరం కలయే ॥

4

కలవేణురవావళగోపవధూ
శతకోటివృతాత్స్మరకోటిసమాత్|
ప్రతివల్ల వికాభిమతాత్సుఖదాత్
వసుదేవసుతాన్న పరం కలయే ॥

5

అభిరామగుణాకర దాశరథే
జగదేకధనుర్ధర ధీరమతే|
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయాజలధే॥

6

అవనీతనయాకమనీయకరం
రజనీకరచారుముఖాంబురుహమ్|
రజనీచరరాజత మోమిహిరం
మహనీయమహం రఘురామమయే ॥

7

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమమోఘశరమ్|
అపహాయ రఘూద్వహమన్యమహం
న కథంచన కంచన జాతు భజే ॥

8

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి |
హిరే వేంక టేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ॥

9

అహం దూరత స్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్ఛయాఒ__గత్య సేవాం కరోమి|
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ ॥

10

అజ్ఞానినా మయా దోషాన శేషాన్విహితాక్షా హరే|
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైలశిఖామణే॥

ఇతి శ్రీ వేంక టేశస్తోత్రం సమా ప్తమ్.

మరిన్ని కీర్తనలు:

Leave a Comment