BhaktiVed
Lakshmi

Ashtalakshmi Stotram

Stotram

This text is still being proofread.

సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే

మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే ।

పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే

జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ ॥ 1 ॥

అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే

క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే ।

మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ ॥ 2 ॥

జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే

సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, జ్ఞాన వికాసిని శాస్త్రనుతే ।

భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే

జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ ॥ 3 ॥

జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే

రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే ।

హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ ॥ 4 ॥

అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని జ్ఞానమయే

గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే ।

సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ ॥ 5 ॥

జయ కమలాసిని సద్గతి దాయిని, జ్ఞానవికాసిని గానమయే

అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే ।

కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే

జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ ॥ 6 ॥

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే

మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే ।

నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే

జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ ॥ 7 ॥

ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే

ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే ।

వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే

జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ ॥ 8 ॥

శ్లో॥ అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి ।

విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ॥

శ్లో॥ శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః ।

జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్ ॥

నిత్యసౌభాగ్య సౌశీల్యం వరలక్ష్మిం దదాతి యా॥

ప్రసన్నాం సైణ సులభాం ఆదిలక్ష్మి నమామ్యహమ్ || 1

పృధ్వీగర్భ సముద్భిన్న నానావ్రీహి స్వరూపిణీం |

పశుసంవత్స్య రూపాంచ ధాన్యలక్ష్మిం నమామ్యహమ్ || 2

న మాత్సర్యం నచ క్రోథోన భీతిర్నచ బేదధీః ।

యద్భక్తానాం వినీతానాం ధైర్యలక్ష్మిం నమామ్యహమ్ || 3

రధమధ్యా మశ్వపూర్వాం గజనాద ప్రబోధినీం |

సామ్రాజ్య దాయినీ దేవీం గజలక్ష్మిం నమామ్యహమ్ || 4

పుత్రపౌత్ర స్వరూపేణ పశుభృత్యాత్మనా స్వయం।

సంభవన్తీం చ సంతాన లక్ష్మీం దేవీం నమామ్యహమ్ || 5

సర్వశక్తి స్వరూపాంచ సర్వసిద్ధి ప్రదాయినీం।

సర్వేశ్వరీం శ్రీ విజయలక్ష్మిం దేవీం నమామ్యహమ్ || 6

నానావిజ్ఞాన సంధాత్రీం బుద్ధి శుద్ధి ప్రదాయినీం।

అమృతత్వ ప్రదాత్రీంచ విద్యాలక్ష్మీం నమామ్యహమ్ || 7

ధనమగ్నిర్ధనం వాయుః ధనం భూతాని పంచ చ ।

ప్రభూతైశ్వర్య సంధాత్రీం ధనలక్ష్మిం నమామ్యహమ్|| 8

Meaning and notes

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు అష్టలక్ష్మీ స్తోత్రం గురించి తెలుసుకుందాం. అష్టలక్ష్మీ స్తోత్రం ఒక ప్రముఖమైన హిందూ ప్రార్థనా సంస్కృతిలో ఒక పవిత్ర స్తోత్రము. ఈ స్తోత్రం మహాలక్ష్మిని స్తుతిస్తుంది, అష్టలక్ష్మీలు మహాలక్ష్మి దేవికి అంగములగా అనిపిస్తాయి. ఈ స్తోత్రంలో లక్ష్మీదేవికి అనుగ్రహించే స్వర్ణదాత మహాలక్ష్మీకి అర్పించిన స్తుతులు ఉన్నాయి. ఈ స్తోత్రంలో ఆధ్యాత్మికత, ఐశ్వర్యం, ప్రేమ, క్షమా, శాంతి, సౌందర్యము, శక్తి, ధర్మము, కీర్తి, ధన సంపాదన, ఆరోగ్య లభ్యం లక్ష్మీ అనుగ్రహాన్ని చెందడంలో అందరికీ ఆశీస్సులు నివసించటం వంటి విషయాలు చెప్పబడినవి.

ఆదిలక్ష్మి

ధాన్యలక్ష్మి

ధైర్యలక్ష్మి

గజలక్ష్మి

సంతానలక్ష్మి

విజయలక్ష్మి

విద్యాలక్ష్మి

ధనలక్ష్మి

ఫలశృతి

అష్టలక్ష్మీస్తుతి

Also read