BhaktiVed
శివుడు

శ్రీ శివరక్షాస్తోత్రము

స్తోత్రం

ఈ పాఠం ఇంకా సరిచూడబడలేదు.

ఓం అస్యశ్రీ శివరక్షాస్తోత్ర మహామంత్రస్య యాజ్ఞవల్క్య ఋషిః, శ్రీ సదాశివో దేవతా, అనుష్టుప్ ఛందః, శ్రీసదాశివప్రీత్యర్థే శ్రీ శివరక్షాస్తోత్ర జపేవినియోగః ॥

చరితం దేవదేవస్య మహాదేవస్య పావనమ్ |

అపారం పరమోదారం చతుర్వర్గస్య సాధనమ్ ||

గౌరీవినాయకోపేతం పంచవక్త్రమ్ త్రినేత్రకమ్ |

శివం ధ్యాత్వా దశభుజం శివరక్షాం పఠేన్నరః ||

గంగాధరశ్శిరః పాతు ఫాల మర్ధేందు శేఖరః |

నయనే మదనధ్వంసీ కర్ణౌ సర్పవిభూషణః ||

ఘ్రాణం పాతు పురారాతి ర్ముఖం పాతు జగత్పతిః |

జిహ్వాం వాగీశ్వరః పాతు కంధరాం శితికంధరః ||

శ్రీకంఠః పాతు మే కంఠం స్కంధౌ విశ్వధురంధరః |

భుజౌ భూభారసంహర్తా కరౌ పాతు పినాకధృక్ ||

హృదయం శంకరః పాతు జఠరం గిరిజాపతిః |

నాభిం మృత్యుంజయః పాతు కటే వ్యాఘ్రాజినాంబరః ||

సక్థినీ పాతు దీనార్త శరణాగతవత్సలః |

ఊరూ మహేశ్వరః పాతు జానునీ జగదీశ్వరః ||

జంఘే పాతు జగత్కర్తా గుల్ఫౌ పాతు గణాధిపః |

చరణౌ కరుణాసింధు స్సర్వాంగాని సదాశివః ||

ఏతాం శివబలోపేతాం రక్షాం యస్సుకృతీ పఠేత్ |

స భుక్త్యా సకలాన్కామాన్ శివసాయుజ్య మాప్నుయాత్ ||

గ్రహభూతపిశాచాద్యా త్రైలోక్యే విచరంతి యే |

దూరా దాశు పలాయంతే శివనామాభిరక్షణాత్ ||

అభయంకరనామేదం కవచం పార్వతీపతేః |

భక్త్యా బిభర్తి యః కంఠే తస్య వశ్యం జగత్త్రయమ్ ||

ఇమాం నారాయణ స్స్వప్నేశివరక్షాం యథాదిశత్ |

ప్రాతరుత్థాయ యోగీంద్రో యాజ్ఞవల్క్యస్తథాఽలిఖత్ ||

ఈ పాఠానికి వీడియో లేదు.YouTubeలో వెతకండి

భావం / వివరణ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ శివరక్షాస్తోత్రముగురించి తెలుసుకుందాం…

Sri Shiva Raksha Stotram Lyrics Telugu

శ్రీ శివరక్షాస్తోత్రము

1

2

3

4

5

6

7

8

9

10

11

12

ఇతి యాజ్ఞవల్క్యప్రోక్తం శ్రీశివరక్షాస్తోత్రమ్

మరిన్ని స్తోత్రములు

ఇవి కూడా చదవండి