మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట. ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ పార్వతీశ కరావలంబ స్తోత్రమ్ గురించి తెలుసుకుందాం…
Sri Parvatheesha Karavalamba Stotram Lyrics Telugu
శ్రీ పార్వతీశ కరావలంబ స్తోత్రమ్
శ్రీమచ్చరాచర జగత్పరిపాలనేశ
శంభో శతానన గుణత్రయ కారణత్వం |
శ్రీద క్షమాసమ సుశాంత సురేంద్రవంద్య
శ్రీ పార్వతీశ మమ దేహి కరావలంబమ్ ||
1
నిత్యానివారిత మహాబల వత్సురౌఘ |
సత్యస్వరూప సదయాప్రతిమ స్వభావ |
నిర్విణ్ణ బుద్ధిరహిత ప్రథితోరుకీర్తే |
||శ్రీ పార్వతీశ॥ 2
పాశాంకుశాభయకర ప్రణతాఘనాశ |
కౌశల్యసంచరిత విశ్వ విశాలఫాల |
త్రైశూల శృంగజిత రాక్షణబృంద శంభో ||
||శ్రీ పార్వతీ|| 3
సర్వాఖు మూషక భుగాదిషు పాపజన్మ|
మ్వత్యంత పాప నిరతస్య చ జన్మనో మే
బాల్యే విశుద్ధ మతిహీన చ కర్తిన శ్చ ||
||శ్రీ పార్వతీశ|| 4
జ్ఞానప్రదిగ్ధ చరణాయుధ సారమేయైః |
బాలై ర్విదగ్ధ హృదయై శ్చ ఫలై శ్చ నాకమ్ |
అజ్ఞానత శ్చపల బాలక చేష్టితస్య ||
||శ్రీ పార్వతీశ॥ 5
మద్దై ర్యభిర్యువతి కాఠినవృత్తవక్షో |
జన్మ ద్వయార్పిత హృద త్తరుణీర తస్య |
తారుణ్యకే వయసి నామ మదాంధదృష్టేః ||
||శ్రీ పార్వతీశ॥ 6
విత్తార్జనే వివిధ పాపవిచార యుక్త
స్యాజ్ఞానబద్ధ హృదయస్య చ దారపుత్రాన్ |
పాతుం ధరాసుర ధన ప్రతిలోభబుద్ధేః ||
||శ్రీ పార్వతీశ|| 7
దారా ఇమే మమసుతాః పశవో మదీయా |
ధ్యానం మదీయ మితి గర్విత మానసస్య |
దుర్వృత్తకృత్య నిరతస్య దురాత్మకస్య ||
||శ్రీ పార్వతీశ|| 8
వృద్ధే వయస్యుత కఫామయ వాతపిత్త |
తృష్ణాదిభి శ్చ రుదత స్స్వకళత్ర పుత్రాన్ |
దేహ్యన్న మంబర మితి ప్రతిపావనస్య ||
||శ్రీ పార్వతీశ|| 9
బాల్యే చ కుందన రతస్య చ యౌవనే తు |
స్త్రీలోలుపస్య గళితస్య జరాంశభాజి |
చింతార తస్య చ విదాపరిహీన బుద్ధేః |
||శ్రీ పార్వతీశ|| 10
కాలే మృతే స్సుత కళత్ర జనై రుదర్భి |
ర్హాహేతి బంధు నవహై రతి దీనవాక్యెః |
దైన్యం గతస్య యమదూత నిపీడితస్య ||
||శ్రీ పార్వతీశ|| 11
ఆగత్యతే యమచరా హ్యతి భీతిరూపాః |
దంష్ట్రా కరాళవదనా ధృత యామ్యదండాః |
మాంభీషయంతి చ తదా పరిపాలకః కో |
విశ్వేశ శర్వ మమ దేహి కరావలంబమ్ ||
||శ్రీ పార్వతీశ|| 12
ఆయాహి పాపనిరతేతి వదంతి యే మాం(తే) |
గళే యమభటా స్తు కఠోరపాశైః |
ధృత్వా కరౌ చ చరణా వశగస్య తేషాం ||
||శ్రీ పార్వతీశ|| 13
జల్పన్ రుదన్ సతి సుతానభివీక్ష్య వక్తుం |
హీనస్య వైధృతిబలేన చ దివ్యనామ |
స్మర్తుం భయేన యమదూత సహానుగస్య
||శ్రీ పార్వతీశ|| 14
నీతస్య తై స్సికత కంటక కుత్సితాశ్మ|
సాంద్రేణ దుష్కృత పదా జలహీన దేశే |
ఛాయా విహీన బహుళా తప తప్తభూమౌ
||శ్రీ పార్వతీశ|| 15
ఆపద్గతస్య చ తదా కృపయా గతస్త్వం |
నాలోచ్య దుర్గుణగణాం స్తవ కింకరస్య |
భీతస్య దూతవశగస్య చ మే దయాళో ||
||శ్రీ పార్వతీశ|| 16
నాస్త్వేవ దార సుత బంధు గణప్రతీకం |
ముక్త్వాగతస్య రవిసూనుపదం తదీయై |
ర్దూతై స్సమానుగమనే వ్యతిభీతిగస్య ||
||శ్రీ పార్వతీశ|| 17
జన్మప్రభృ త్యుత మహాంతి చ దుష్కృతాని |
కృత్వా తు సంస్కృతి నిమిత్త మదాంధకారైః |
నహ్యాత్త మీశ తవనామ మయా కదా పి
||శ్రీ పార్వతీశ|| 18
అవ్యాజ భక్తపరిపాలక దీనబంధో |
స్వామిన్ శివారమణ మే తవ కింకరస్య |
దేహావసాన సమయే తవ నామ దత్వా ||
||శ్రీ పార్వతీశ|| 19
నాస్త్యన్యదైవ వరదో మమ నాస్తి నాస్తి |
తా మంతరేణ గిరిజేశ కృపాసముద్ర |
దత్వా స్మృతిం శుభతరాం తవ నామ్నఏష ||
||శ్రీ పార్వతీశ|| 20
మృత్యు శ్చ సన్నిహిత ఏవ యదా కరో వా |
తం ప్రాప్నుయాం యది తదా స్మృతిహీన చిత్తం |
తస్మిన్ త్సమాగత ఉమాధవ రక్ష మాం త్వం ||
||శ్రీ పార్వతీశ|| 21
పూర్వార్జితై రమిత దుష్కర పాతకౌఘైః |
యత్రాప్నుయాం మృతి మరణ్య వనే పురే వా |
న జ్ఞాయతే యది తదా భవ మే ప్రసన్నః ||
||శ్రీ పార్వతీశ|| 22
శార్దూల సింహ మృగ సర్ప జలాగ్ని వాత |
చోరామయాది మృతి మాప్నువతో హ్యకాలే |
తత్రాగతస్త్వ దమృతాఖ్య మథోపదిశ్య ||
||శ్రీ పార్వతీశ|| 23
శ్రీమన్గిరీశ శశిశేఖర దివ్యమూర్తే |
శ్రీపార్వతీధవ రమాపతి ముఖ్యసేవ్య |
సర్వాంతరాయ హర పాశధర ప్రభో మే ||
||శ్రీ పార్వతీశ|| 24
నిత్యం శివస్య మహత స్తు కరావలంబం
స్తోత్రం మహాగురవరేణ శివంకరేణ
య త్రాతరేవ పరత త్వరవక్త్ర ఏష
స్సర్వా నభీష్ట నిచయాన్ ప్రదదాతి శంభుః ||
||శ్రీ పార్వతీశ|| 25
శ్రీ పార్వతీశస్య కరావలంబ స్తోత్రం పఠే ద్యః ప్రయతః ప్రభాతే|
స్మృతిం తు తస్యాత్ర మృతౌ ప్రదద్యాత్ శ్రీపార్వతీశో హి కరావలంబమ్ ||
ఇతి శ్రీ పార్వతీశ కరావలంబస్తోత్రం
మరిన్ని స్తోత్రములు