నరక చతుర్దశి శుభాకాంక్షలు
సందేశం ఎంచుకోండి
ఈ పండుగ గురించి
శ్రీకృష్ణుడు, సత్యభామ నరకాసురుని సంహరించిన రోజు. తెల్లవారుజామున అభ్యంగన స్నానం చేసి, దీపాలు వెలిగించి దీపావళిని ఆహ్వానిస్తాం.
పండుగకు ఒక చిన్న guide
Reference date:
ఆంధ్ర / తెలంగాణ reference dates. పూజా సమయం, ఆచారాలు మీ ప్రాంతం, ఇంటి సంప్రదాయాన్ని బట్టి మారవచ్చు.
మీ city పంచాంగం చూడండి →ఈ pageలో ఏమి చేయవచ్చు?
- నచ్చిన card ఎంచుకుని మీ పేరు add చేయండి.
- WhatsApp Status కోసం 9:16, post కోసం 4:5 ఎంచుకోండి.
- Save చేసిన imageని familyకి personalగా పంపవచ్చు.
Quick answers
Cardపై నా పేరు పెట్టుకోవచ్చా?
అవును. మీ పేరు fieldలో పేరు రాయండి. Preview చూసి Save లేదా Share నొక్కండి.
Share పనిచేయకపోతే?
Image save చేసి WhatsAppలో attach చేయండి. Status కోసం saved imageని ఎంచుకోండి.
తేదీలు అన్ని ప్రాంతాల్లో ఒకటేనా?
ఎప్పుడూ కాదు. ఈ dates ఆంధ్ర / తెలంగాణ reference. పూజ, వ్రత సమయానికి స్థానిక పంచాంగం చూడండి.